అన్వేషించండి

Priya Prakash Varrier : అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్! ఎందుకిలా చేశావ్ ప్రియా?

Priya Varrier’s Unexpected Appearance: ప్రియ ప్రకాష్ వారియర్ పరం సుందరిలో చిన్న పాత్రపై అభిమానుల చర్చ, ఆమె పాత్రను ప్రశ్నిస్తున్నారు.

కన్ను గీటి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసేసి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ . 2019లో వచ్చిన ఒరు ఆదార్ లవ్‌ మూవీతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది మాలీవుడ్ సోయగం. సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది అనుకుంటే సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమైంది. లేటెస్ట్ గా ఆమె మూవీలో మెరిసి అభిమానులకు షాక్ ఇచ్చింది.సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన తుషార్ జలోటా మూవీ పరమ్ సుందరిలో చిన్న పాత్రలో కనిపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రియా ప్రకాష్ వారియర్య.. ఎరుపు తెలుపు రంగు చీరలో సిద్ధార్థ్ వెనుక గుంపులో నడుస్తున్నట్లు కనిపించింది. ఈ ఫ్రేమ్ లో ప్రియా కనిపించడం అభిమానులను పెద్ద షాక్ ఇచ్చింది. హీరోయిన్ గా వెలగాల్సిన నటి ఇలా ఎందుకు నటించిందని ఆశ్చర్యపోతున్నారంతా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoranjankul (@manoranjankul)

పరమ్సుందరిలో ప్రియా కనిపించిన ఈ క్లిప్ Instagram, X , Reddit లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయ్. "ఓ మలయాళ నటిని కేరళ ఆధారిత బాలీవుడ్ మూవీలో సాధారణ పాత్రలో తీసుకోవడం జాతి వివక్షత కాదా?" అని నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఆమె క్యారెక్టర్ ని ఎడిటింగ్ సమయంలో తగ్గించి ఉండవచ్చని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. సినిమా షూటింగ్ లెక్క..ఎడిటింగ్ మరో లెక్క... టైమ్ లో చాలా సన్నివేశాలకు కత్తెర పడుతుంది..ఇది కామన్ అని మరో నెటిజన్ అన్నారు. అయితే జాన్వికపూర్ క్యారెక్టర్లో ప్రియా ప్రకాష్ వారియర్ నటించి ఉంటే బావుండేదని మరొకరు పోస్ట్ పెట్టారు.

ఓరు ఆదార్ లవ్ తో నటన ప్రారంభించిన ప్రియా...కన్ను గీటిన సన్నివేశంతో నేషనల్ లెవెల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం మూవీస్ లో ఆఫర్స్ అందుకుంది. హిందీ సినిమాల్లోనూ నటించింది. 2023లో యారియాన్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా అజిత్ కుమార్ తమిళ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో మెరిసింది.

వాస్తవానికి ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ వచ్చినా కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ప్రియాకు అవకాశాలు వచ్చినా అదృష్టం కలసిరాలేదు. ఆమె తెలుగులో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. మలయాళం, హిందీ, తెలుగు... మూడు భాషల్లో నటించిన సినిమాలన్నీ కూడా నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ చేరింది. అయినప్పటికీ ఆఫర్లకు కొదవేం లేదు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. 3 మంకీస్, ల‌వ్ హ్యాక‌ర్స్ అనే 2 హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఏదేమైనా పరమ్ సుందరిలో ఇలా ఫ్రేమ్ లో కనిపించి మాయమవడం బాలేదంటున్నారు అభిమానులు. మరి దీనిపై ప్రియా ఏమంటుందో...!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget