అన్వేషించండి

Predator Badlands Twitter Review : ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ట్విట్టర్ రివ్యూ - హంట్.. డేంజరస్ మాత్రమే కాదు... హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ ఎలా ఉందో తెలుసా?

Predator Badlands Telugu Review : హాలీవుడ్ ప్రపంచాన్నే షేక్ చేసే... సరికొత్త కథాంశంతో హిట్ ఫ్రాంచైజీ 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ రివ్యూస్ ఓసారి చూస్తే..

Dimitrius koloamatangi's Predator Badlands Twitter Review In Telugu : సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే మర్చిపోలేని ఓ భయానక ప్రపంచం... హాలీవుడ్ వరల్డ్‌ను షేక్ చేసేందుకు మరోసారి 'ప్రెడేటర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫ్రాంచైజీలో గత స్టోరీస్ కంటే డిఫరెంట్‌గా ఈసారి 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' తెరకెక్కించారు డైరెక్టర్ డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్. ఇప్పటికే హాలీవుడ్ షోలు పడగా నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. 

మూవీ ఎలా ఉందంటే?

'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' కేవలం వేట, రక్తపాతమే కాకుండా... యాక్షన్, మానవ సంబంధాలతో పాటు ఫన్ ఎమోషన్‌తో కూడిన మాస్టర్ పీస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని క్రిటిక్స్, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రెడేటర్ అంటే ఓ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుని వచ్చే ఆడియన్స్‌కు అంతకు మించి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ హార్ట్ టచింగ్ ఎంటర్టైనర్ అని... 'All Killer... No Filler' అనేలా గెలాక్సీ రోడ్ మూవీ అని అంటున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా డైరెక్టర్ ట్రాచెన్ బర్గ్ ప్రెడేటర్ యూనివర్స్‌ను ఎక్స్‌పాండ్ చేశారని... సర్వైవల్ గేమ్‌కే పరిమితం కాకుండా ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యౌట్జా కల్చర్ వంటి లోతైన అంశాలు టచ్ చేశారని చెబుతున్నారు. ఇది ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. డిమిట్రియస్ షస్టర్, కొలోమాటాంగీ & ఎల్లె ఫ్యానింగ్ జోడీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పండించిందని కామెంట్ చేస్తున్నారు. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే హ్యుమానిటీ, ఫ్రెండ్షిప్‌, హ్యూమర్‌ సినిమాకు సరికొత్త ఫీల్‌ ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటుందని రివ్యూస్ రాస్తున్నారు.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్నా 'డ్యూడ్'! - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?

కాస్త వెయిట్ చేయాల్సిందే

ఇండియాలో 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా... ఇప్పటికే హాలీవుడ్‌లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ 'ఎమోషనల్ అడ్వెంచర్ హంట్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SSMB29 Surprise Update : SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
Chikiri Chikiri Song : 'చికిరి చికిరి' వచ్చేసింది - రామ్ చరణ్ హుక్ స్టెప్ నెవ్వర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్
'చికిరి చికిరి' వచ్చేసింది - రామ్ చరణ్ హుక్ స్టెప్ నెవ్వర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్
వరల్డ్ కప్‌ విజేత శ్రీచరణికి గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంటి స్థలం; భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
వరల్డ్ కప్‌ విజేత శ్రీచరణికి గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంటి స్థలం; భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SSMB29 Surprise Update : SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
Chikiri Chikiri Song : 'చికిరి చికిరి' వచ్చేసింది - రామ్ చరణ్ హుక్ స్టెప్ నెవ్వర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్
'చికిరి చికిరి' వచ్చేసింది - రామ్ చరణ్ హుక్ స్టెప్ నెవ్వర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్
వరల్డ్ కప్‌ విజేత శ్రీచరణికి గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంటి స్థలం; భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
వరల్డ్ కప్‌ విజేత శ్రీచరణికి గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంటి స్థలం; భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Chikiri Chikiri Song : సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget