అన్వేషించండి

Prabhas Kalki 2 : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'కల్కి 2'పై బిగ్ అప్డేట్

Kalki 2 Update : డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 'కల్కి 2' సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Prabhas Kalki 2 Movie Shooting Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'తో ఈ సంక్రాంతికి సందడి చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్‌ను మూవీ కొంత నిరాశపరిచినా హారర్ ఫాంటసీలో వింటేజ్ ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఆయన సీక్వెల్స్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో నాగ్ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2' ఒకటి. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ వచ్చింది.

షూటింగ్ ఎప్పటి నుంచంటే?

'కల్కి 2898 AD'కి కొనసాగింపుగా రాబోతున్న చిత్రం 'కల్కి 2'. గతేడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని పలు రూమర్స్ వచ్చినా అది ట్రాక్ ఎక్కలేదు. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఫ్యాన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' మూవీస్ షూటింగ్స్‌లో బిజీగా ఉండగా... 'కల్కి 2' షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి తర్వాత డార్లింగ్ ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

2024లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 'కల్కి 2898 AD' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాభారతం బ్యాక్ డ్రాప్‌గా సాగిన స్టోరీలో ప్రభాస్ భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించారు. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శోభన, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు.

అయితే, అనుకోని కారణాలతో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. మరి ఆమె రోల్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొదటి భాగంలో ఓ విజువల్ వండర్‌‌నే నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు రెండో పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Lockdown OTT : ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
Manchu Manoj : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Advertisement

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget