అన్వేషించండి

Prabhas: 'కపుల్ ఫ్రెండ్లీ'కి ప్రభాస్ రివ్యూ... సంతోష్ శోభన్ రియాక్షన్ చూశారా?

Couple Friendly Review In Telugu: సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ'ని రెబల్ స్టార్ ప్రభాస్ చూశారు. సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.

సంతోష్ శోభన్ (Santosh Shoban) కథానాయకుడిగా ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly Movie)ని రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చూశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ చేశారు? అనేది చూస్తే... 

'కపుల్ ఫ్రెండ్లీ'కి ప్రభాస్ రివ్యూ
Prabhas Review For Couple Friendly: తనకు 'వర్షం' తరహాలో సంతోష్ శోభన్‌కు 'కపుల్ ఫ్రెండ్లీ' గుర్తుండిపోయే సినిమా అవుతుందని ప్రభాస్ పేర్కొన్నారు. ''ఇది (కపుల్ ఫ్రెండ్లీ) లవ్ లీ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా చూస్తూ ఎంజాయ్ చేశా. సంతోష్ శోభన్, మానసా వారణాసి జంట అద్భుతంగా ఉంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారు. ఇటువంటి మంచి కథను తెరపైకి తీసుకొచ్చిన సహ నిర్మాత అజయ్, యూవీ క్రియేషన్స్ సంస్థకు కాంగ్రాట్స్'' అని ప్రభాస్ పేర్కొన్నారు.

Also Read: Couple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

ప్రభాస్ ప్రశంసలు... గెలిచాననే ఫీలింగ్ - సంతోష్ శోభన్
Santosh Shoban reacts to Prabhas post: ప్రభాస్ పోస్ట్ గురించి హీరో సంతోష్ శోభన్ స్పందించారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గోకుల్ థియేటర్‌లో ఎన్నో సినిమాలు చూశాను. ఈ రోజు నేను నటించిన సినిమా చూశా. అదీ ప్రేక్షకులు అందరితో. అంత కంటే గొప్ప ఫీలింగ్... మా సినిమాను ప్రభాస్ అన్న చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. 'కపుల్ ఫ్రెండ్లీ' చూసి ప్రశంసించారు. 'నేను గెలిచాను' అనే ఫీల్ వచ్చింది'' అని అన్నారు.

Also Read: Seetha Payanam Review - 'సీతా పయనం' రివ్యూ: విశాఖ to హైదరాబాద్ జర్నీలో లైఫ్ లెసన్స్ - ఐశ్వర్య అర్జున్ సినిమా ఎలా ఉందంటే?

సంతోష్ శోభన్ సరసన మానసా వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రానికి యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు .పి కో ప్రొడ్యూసర్. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగి బాబు ఇతర కీలక పాత్రలు చేశారు.

Also Read: Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?

టాప్ హెడ్ లైన్స్

EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget