అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈయ‌న క్రేజ్ వేరే లెవెల్. ఫ్యాన్ ఫాలోయింగ్ వెల క‌ట్ట‌లేనిది. ప‌వ‌న్ గురించి తెలుసుకునేందుకు అంద‌రూ ఆస‌క్తి చూపిస్తారు. ఆయ‌న రియ‌ల్ డేట్ ఆఫ్ బ‌ర్త్ బ‌య‌టికి వ‌చ్చింది.

Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈయ‌న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయ‌నకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు ప‌వ‌న్ అభిమానులు వేర‌య్యా అనేలా ఉంటారు ఈయ‌న అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఆస‌క్తిగా తెలుసుకుంటారు. ఆస‌క్తిగా నిర్వ‌హిస్తారు. అయితే, ప‌వన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్. సెప్టెంబ‌ర్ 2 బ‌ర్త్ డే అని అంద‌రికీ తెలుసు. కానీ, ఏ సంవ‌త్స‌రం పుట్టాడు అనేది క‌న్ ఫ్యూజ‌న్. ఇప్పుడిక దానిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చింది. 

వికిపీడియాలో కూడా.. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన సంవ‌త్స‌రంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. వికీపీడియాలో కూడా ఆయ‌న‌కు రెండు డేట్ ఆఫ్ బ‌ర్త్ లు ఉంటాయి. 2 సెప్టెంబ‌ర్ 1968 లేదా 1971 అని ఉంటుంది. దీంతో ఆయ‌న వ‌య‌సుకు సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న రియ‌ల్ డేట్ ఆఫ్ బ‌ర్త్ బ‌య‌టికి వ‌చ్చింది. పిఠాపురం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ నామినేష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దాని ద్వారా ఆయ‌న ఆధార్ కార్డు బ‌య‌టికి వ‌చ్చింది. 

ష‌ష్టి పూర్తికి ద‌గ్గ‌రలో.. 

పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ నామినేష‌న్ వేసిన అఫిడ‌విట్ లో, ఆధార్ కార్డు ఆధారంగా.. ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్.. సెప్టెంబ‌ర్ 2, 1968 అని ఉంది. అంటే దీని ప్ర‌కారం ప‌వ‌న్ వ‌య‌సు 56 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో ఆయ‌న 57వ ఏట అడుగుపెడ‌తారు. అంటే మ‌రో మూడేళ్ల‌లో ప‌వ‌న్ ష‌ష్టిపూర్తికి ద‌గ్గ‌ర్లో ఉన్నార‌న్న‌మాట అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. మ‌రి కొంత‌మందేమో.. ఈ ఏజ్ లో కూడా ఎంత ఫిట్ గా ఉన్నారు అంటున్నారు. ఏది ఏమైనా.. పవన్ కళ్యాణ్ అఫిడవిట్‌తో గందరగోళానికి పుల్‌స్టాప్ పడింది.

పాలిటిక్స్‌లో బిజీ బిజీగా.. 

‘బ్రో’ సినిమా త‌ర్వాత స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు ప‌వ‌న్ కల్యాణ్. కానీ, ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా లైన్ లో ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, హ‌రిహ‌ర వీర మ‌ల్లు త‌దిత‌ర సినిమాల్లో న‌టిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దాంట్లో భాగంగా ఆయ‌న నామినేష‌న్ కూడా వేశారు. మ‌రో వైపు జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీలో నిల‌బ‌డ్డ వాళ్ల‌కి మ‌ద్ద‌తుగా ప్రచారం చేస్తూ పాలిటిక్స్ లో బీజీ అయిపోయారు ప‌వ‌న్. ఇక ఈ మ‌ధ్యే రిలీజైన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్.. సినిమాకి సంబంధించి రిలీజైన వీడియోలో కూడా ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. పొలిటిక‌ల్ పంచ్‌లు, జ‌న‌సేన గుర్తు గ్లాసుకు సంబంధించి డైలాగులు ఉన్నాయి. దీంతో జ‌న‌సైనికుల్లో రెట్టింపు ఉత్సాహం వ‌చ్చింద‌నే చెప్పాలి. 

Also Read: బాలీవుడ్ to మాలీవుడ్.. ‘జై హనుమాన్’లో నటించే స్టార్స్ వీరే - తెలుగోళ్లు గర్వించేలా చేస్తా: ప్రశాంత్ వర్మ

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget