అన్వేషించండి

OG 2 Update : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ వచ్చేస్తోంది - మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్

Pawan Kalyan OG : పవన్ కల్యాణ్ OG సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దీనిపై సర్ప్రైజ్ ఇచ్చింది.

Pawan Kalyan OG 2 Latest Update : మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ డ్రామా OG సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై దీనిపై బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 

OG2 ఎప్పుడంటే?

నిజానికి OG మూవీ క్లైమాక్స్ సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజీత్. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. తాజాగా పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దీనిపై ట్వీట్ చేసింది. 'మాట ఇచ్చినట్లుగా ఆయన చేస్తారు. ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత OG 2పై చర్చలు మొదలవుతాయి.' అంటూ రాసుకొచ్చింది. దీంతో OG 2 కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా... ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో తెలియాల్సి ఉంది.

ఓజీ ఫస్ట్ పార్ట్‌లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేయగా... ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి ఉంది.

Also Read : Gopichand Birthday : గోపీచంద్‌ బర్త్ డే స్పెషల్ - అలా సినిమాల్లోకి ఎంట్రీ... మ్యాచో స్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?

OG సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సీక్వెల్‌లో కానీ, ప్రీక్వెల్‌లో కానీ పవన్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ లాస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనలో బిజీగా ఉండడంతో సీక్వెల్ ట్రాక్ ఎక్కడానికి చాలా టైం పడుతుందని అందరూ భావించారు. అయితే, తాజా ట్వీట్‌తో OG 2పై క్లారిటీ ఇస్తూనే త్వరలోనే ట్రాక్ ఎక్కనుందని కన్ఫర్మ్ అయ్యింది.

ప్రస్తుతం సుజీత్ నానితో మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గానే ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ మూవీ పూర్తైన తర్వాత OG సీక్వెల్ ప్రీక్వెల్‌పై ఫోకస్ చేయనున్నట్లు టాక్.

Also Read : Sing Geetham OTT : సింగీతం గారి సింగ్ గీతం ఓటీటీ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

OG 2 కన్ఫర్మ్ అయ్యిందా?

అవును, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ ద్వారా OG సీక్వెల్ కన్ఫర్మ్ అయిందని ప్రకటించింది. OG 2 ట్రాక్ ఎక్కుతుందని తాజా ట్వీట్‌తో స్పష్టమైంది.

OG 2 పై చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

దర్శకుడు సుజీత్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత OG 2 పై చర్చలు ప్రారంభమవుతాయని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.

దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు?

దర్శకుడు సుజీత్ ప్రస్తుతం నానితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత OG సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌పై దృష్టి సారిస్తారు.

OG సినిమాలో కీలక పాత్రల్లో ఎవరు నటించారు?

OG ఫస్ట్ పార్ట్‌లో పవన్ కల్యాణ్ తో పాటు ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ సుధాకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
Horror Thriller OTT : సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Survival Thriller OTT : ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
Haiku Movie : కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్
కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget