అన్వేషించండి

Om Bheem Bush Day 3 Collection: మూడో రోజు అదరగొట్టిన బ్యాంగ్ బ్రోస్ - 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఎంతంటే?

Om Bheem Bush Weekend Collection: బాక్సాఫీస్ బరిలో ఫస్ట్ వీకెండ్ 'ఓం భీమ్ బుష్' సినిమా అదరగొట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

Om Bheem Bush box office collection worldwide: బాక్సాఫీస్ బరిలో బ్యాంగ్ బ్రోస్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రోజు రోజుకూ 'ఓం భీమ్ బుష్' థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పిస్తూ... భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకు వెళుతున్నారు. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ బావున్నాయి. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? వంటి విషయాల్లోకి వెళితే... 

మూడో రోజు ఆరున్నర కోట్లకు ఎక్కువ!
Om Bheem Bush Collection Till Now: ఇప్పటి వరకు 'ఓం భీమ్ బుష్' 17 ప్లస్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. విమర్శకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్సాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఆ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కనబడుతోంది. 

మూడు రోజుల్లో ఈ సినిమా 17 ప్లస్ కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు 'ఓం భీమ్ బుష్'కు రూ. 4.60 కోట్లు వచ్చాయి. ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే సెకండ్ డే కాస్త ఎక్కువ వచ్చాయి. శనివారం ఈ సినిమా కలెక్షన్స్ రూ. 5.84 కోట్లు. సండే అయితే ఆదరగొట్టింది. ఆరున్నర కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. అయితే... 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?

అమెరికాలో 315k డాలర్స్ ప్లస్ కలెక్షన్లు!
ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల్లోనూ 'ఓం భీమ్ బుష్'కు రెస్పాన్స్ చాలా బావుంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 315కె డాలర్స్ కలెక్ట్ చేసింది.

Also Read: పసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్


'హుషారు', 'రౌడీ బాయ్స్' తర్వాత శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. ఇందులో శ్రీ విష్ణు సరసన యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటించారు. ప్రియదర్శి జోడీగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ సందడి చేశారు. 'పొలిమేర' ఫేమ్ కామాక్షీ భాస్కర్ల అతిథి పాత్రలో సందడి చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నవ్వించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

Also Read: ఆ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? - రామ్ చరణ్ ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై

టాప్ హెడ్ లైన్స్

Dorothy OTT : ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget