అన్వేషించండి

OG First Single: 'ఓజీ' ఫస్ట్ సింగిల్ రెడీ - పవర్ స్టార్ బర్త్‌ డేకు సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఆ రోజు అభిమానులకు ఓ కానుక ఇస్తున్నట్టు డీవీవీ మూవీస్ తెలియజేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజు. ఆ పండక్కి వాళ్లకు ఓ బహుమతి ఇవ్వడానికి రెడీ అయ్యింది డీవీవీ మూవీస్. ఈ రోజు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏమిటంటే... 

ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెబుతాం
పవన్ కల్యాణ్ హీరోగా డీవీవీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'ఓజీ'. They Call Him OG అనేది ఫుల్ టైటిల్. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పవన్ అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా 'ఓజీ' సినిమాలో తొలి పాటను విడుదల చేసే తేదీని రేపు (సెప్టెంబర్ 2, సోమవారం) వెల్లడిస్తామని డీవీవీ మూవీస్ ట్వీట్ చేసింది.

Also Read: 'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

'ఓజీ'కి సెన్సేషనల్ సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Music Director Thaman) సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ 'హంగ్రీ చీతా' అంటూ గ్లింప్స్‌లో ఆయన వినిపించిన సాంగ్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది. దాంతో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో రేపు తెలుస్తుంది.

Also Read: కృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. వారిద్దరి మీద ఓ పాటను కూడా తెరకెక్కించారు. ఆ సాంగ్ రిలీజ్ చేస్తారా? లేదంటే మరొక సాంగ్ వస్తుందా? అనేది త్వరలో తెలుస్తుంది. పవన్ డేట్స్ ఇవ్వడంతో త్వరలో ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget