అన్వేషించండి

Niharika Konidela: ఆ విషయం మైక్ పట్టుకుని చెప్పేది కాదు క‌దా? బ్రేకప్ పై స్పందించిన నిహారిక కొణిదెల

Niharika Konidela: నిహారిక కొణిదెల‌.. మ‌రోసారి త‌న బ్రేక‌ప్ స్టోరీపై స్పందించారు. పాడ్ కాస్ట్ లో ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. ఇంకా ఎన్నో విష‌యాలు పంచుకున్నారు ఆమె.

Niharika Konidela About Breakup Story : కొణిదెల నిహారిక‌.. అటు ప్రొడ్యూస‌ర్ గా, ఇటు న‌టిగా, హోస్ట్ గా బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఈ మెగా డాట‌ర్. ఈ మ‌ధ్య మ‌ల‌యాళం సినిమాకి సైన్ చేసిన నిహారిక‌.. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా.. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో 'షెఫ్ మంత్ర' షోకి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఆమె. ఆ షో ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన నిహారిక ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. ఈ మ‌ధ్య ఆమె నిఖిల్ తో చేసిన పాడ్ కాస్ట్ లో మొద‌టిసారి త‌న విడాకుల‌పై స్పందించారు. ఇక ఇప్పుడు మ‌రోసారి దాని గురించి చెప్పుకొచ్చారు ఆమె. 

పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది.. 

"పాడ్ కాస్ట్ లో బ్రేక‌ప్ స్టోరీ గురించి చెప్పినప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది? ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు బ‌య‌ట‌పెట్టారు" అని హోస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కి నిహారిక ఇలా ఆన్స‌ర్ ఇచ్చారు. "ఎవ‌రో ఏదో జ‌డ్జ్ చేస్తారు అని ఇన్ని రోజులు దాచిపెట్ట‌లేదు. ఆ విష‌యం గురించి కావాల‌ని బ‌య‌టికి చెప్పుకోలేం క‌దా. మైక్ పెట్టి నాకు ఇలా జ‌రిగింది వినండి అని చెప్ప‌లేం క‌దా. ఇంట‌ర్వ్యూలో అడిగారు.. చెప్పాను. నేను ఏంటీ అనేది తెలియాలి క‌దా అంద‌రికీ. ఇప్పుడిక ఎవ‌రు దీని గురించి అడిగినా చెప్తున్నాను. అయ్యింది ఏదో అయ్యింది. ఇక నేను అలా చెప్ప‌డంపై చాలా పాజిటివ్ రియాక్ష‌న్ వ‌స్తోంది. అంద‌రూ స‌పోర్ట్ చేస్తున్నారు" అని త‌న బ్రేక‌ప్ గురించి చెప్పారు నిహారిక‌.  

మెడిటేష‌న్ చేస్తాను.. 

యాంగ్జైటీ గురించి మాట్లాడుతూ.. త‌న‌కు కూడా యాంగ్జైటీ ఉంద‌ని, మెడిటేష‌న్ చేసి దాన్ని అధిగమిస్తాన‌ని అన్నారు నిహారిక‌. "యాంగ్జైటీ అయితే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోడానికి మెడిటేష‌న్ చేస్తాను. ప్ర‌తి బాడీ పార్ట్‌కు ఒక డాక్ట‌ర్ ఉన్న‌ప్పుడు మైండ్ కి కూడా డాక్ట‌ర్ ఉంటాడు. అలానే మైండ్‌కు సైకియాట్రిస్ట్ ఉన్నారు. అన్ని చెక‌ప్స్ చేసుకున్న‌ప్పుడు.. క‌చ్చితంగా మైండ్‌కు కూడా చెక‌ప్ చేయించుకోవాలి. ఎందుకంటే.. మైండ్ ఎన్నో తీసుకుంటుంది. గుడ్ బ్యాడ్ అన్నీ తీసుకుంటుంది. కాబ‌ట్టి దానికి కూడా ఎండ్యూరెన్స్ ప‌వ‌ర్ కావాలి. నేను కూడా ఇప్పుడు నా మైండ్ ని ఎలా క్వైట్ చేయాలి అనే దానిపై వ‌ర్క్ చేస్తున్నాను. డిస్ట్రాక్ష‌న్ ఎక్కువ‌గా ఫాలో అవుతాను. ప‌నిలో ఉన్న‌ప్పుడు ఏమీ గుర్తురాదు. అందుకే ష‌ఫ్ మంత్ర లాంటి ప్రొగ్రామ్స్ చూస్తూ డిస్ట్రాక్ట్ అవుతుంటాను అని చెప్పారు ఆమె. 

గెస్ట్ గా వ‌చ్చిన షోకి హోస్ట్ గా.. 

‘ఆహా’లో వ‌స్తున్న 'షెఫ్ మంత్ర' ఇది మూడో సీజ‌న్. 'షెఫ్ మంత్ర 2' కి మంచు ల‌క్ష్మీ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. అప్పుడు నిహారిక ఆ సీజ‌న్ కి  గెస్ట్ గా వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఆమె ఈ సీజ‌న్ కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షో స్ట్రీమ్ అవుతోంది.   

Also Read: అకిరా నందన్‌ను నేనే లాంచ్ చేస్తా - పవర్ స్టార్ కొడుకు ఎంట్రీపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Delhi Election 2025 : హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget