అన్వేషించండి

NBK107 Title: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్, ఉగాదికి రెడీనా?

Nandamuri Balakrishna and Gopichand Malineni movie title to be out on the ocassion of Ugadi 2022?: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో సినిమా టైటిల్ ఉగాదికి విడుదల చేయనున్నారని టాక్.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఉగాది మరింత స్పెషల్ కానుంది. ఆ రోజు బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ (Balakrishna New Movie Title) ప్రకటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 107 చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉగాదికి ఈ సినిమా టైటిల్ (NBK 107 Title) అనౌన్స్ చేయనున్నారట.
 
ఉగాదికి టైటిల్ వెల్లడించడంతో పాటు టైటిల్ లుక్ పోస్టర్ కూడా రానుందట. న్యూ లుక్‌తో బాలకృష్ణ సందడి చేయనున్నారట. 'అఖండ' విజయం తర్వాత బాలకృష్ణ, 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది.
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఇందులో బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ (Shruthi Hassan) కథానాయికగా నటిస్తున్నారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ (Duniya Vijay In NBK107) విలన్ రోల్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'క్రాక్'లో పాత్రకు ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Gopichand Malineni (@dongopichand)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi government: ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
ప్రజల ఖాతాల్లో 46715 రూపాయల నగదు కేంద్రం జమ చేస్తోందా? ఈ ప్రచారంలో అసలు నిజం ఇదిగో
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్‌ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Dhurandhar Records: 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
'ఆర్ఆర్ఆర్' రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్'... టాప్ 10లో నాలుగో స్థానానికి రణవీర్ సింగ్ - లిస్టులో మిగతా సినిమాలు ఇవే
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Embed widget