అన్వేషించండి

Balakrishna: నయన్ ఒక్కరే కాదు... NBK111లో బాలయ్య సరసన మరో బ్యూటీ

NBK 111 Heroine: బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమాలో నయనతార హీరోయిన్. ఇప్పుడు ఆమెకు తోడు మరొక అందాల భామను సైతం ఫైనలైజ్ చేశారట.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా (NBK 111 Movie)లో హీరోయిన్ ఎవరు? అంటే ఆడియన్స్ అందరూ లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు చెబుతారు. 'సింహ', 'శ్రీరామ రాజ్యం', 'జై సింహ' వంటి హిట్స్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. అయితే... ఈ సినిమాలో నయనతార ఒక్కరే కాదని, ఆమెతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నారని తెలిసింది.

బాలకృష్ణతో మరోసారి చందమామ!
చందమామ అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. ఆ సినిమా ఇంపాక్ట్ అటువంటిది. 'మగధీర', 'మిస్టర్ పర్ఫెక్ట్' ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కాజల్ హీరోయిన్. బాలకృష్ణతోనూ ఆమె కాంబినేషన్ హిట్టే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో నటించారు. ఆ సినిమాలో 'ఆంటీ' అంటూ కాజల్‌ను బాలకృష్ణ పిలిచే సన్నివేశం విపరీతంగా పేలింది కూడా! అయితే ఆ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ సీన్లు తక్కువ. ఈసారి మంచి ట్రాక్ ఉండేలా కనబడుతోంది.

Also Read: Sandeep Reddy Vanga: ప్రభాసే కాదు... రణబీర్‌తోనూ వెయిటింగే!
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

గోపీచంద్ మలినేని సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. ఓ నాయికగా నయనతారను ఎంపిక చేశారు. మరో కథానాయికగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను ఫైనలైజ్ చేశారట. త్వరలో ఆమె చిత్రీకరణలో జాయిన్ అవుతారని తెలిసింది. 

Also ReadDhurandhar: ఆర్ఆర్ఆర్ రూటులో ధురంధర్... మళ్ళీ రణబీర్ & ఆదిత్య ధర్ ఆ తప్పు చేస్తారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

విజయ దశమికి థియేటర్లలోకి సినిమా!?
బాలకృష్ణ 111వ చిత్రమిది. అందుకని NBK 111 వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రజెంట్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారని తెలిసింది.  ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Teaser - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా
కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా
Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
Sanjay Dutt: బాలయ్య సినిమాలో సంజయ్ దత్... షూటింగ్ షురూ!
బాలయ్య సినిమాలో సంజయ్ దత్... షూటింగ్ షురూ!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget