అన్వేషించండి

Nayanthara - Vignesh Shivan Married?: గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న నయనతార - విఘ్నేష్ శివన్?

స్టార్ హీరోయిన్ నయనతార గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారా? అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? అని ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

తెలుగు - తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా పేరొందిన నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 'నేనూ రౌడీనే' షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే కాదు... వీళ్ళిద్దరూ సహ జీవనం చేస్తున్నారనేది చెన్నై కోడంబాక్కమ్ వర్గాల గుసగుస. అయితే... తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు నయనతార గానీ, విఘ్నేష్ శివన్ గానీ చెప్పలేదు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల తమిళనాడులోని ఓ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న నయన్, ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు విఘ్నేష్ శివన్ కూడా ఉన్నారు. దేవాలయం నుంచి నయనతార వస్తున్న సమయంలో ఒకరు వీడియో తీశారు. అందులో ఆమె నుదుట సింధూరం ఉంది. సాధారణంగా పెళ్లైన మహిళలు మాత్రమే నుదుట సింధూరం ధరిస్తారు. అందువల్ల, నయనతార పెళ్లై ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by 𝑵𝒂𝒚𝒂𝒏𝒕𝒉𝒂𝒓𝒂 (@nayanthara.kurian)

Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

ప్రేమలో ఉన్న విషయాన్ని వీళ్ళిద్దరూ ఎప్పుడూ దాచలేదు. నయనతారతో దిగిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేరళలో ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నారు. విఘ్నేష్ శివన్ ఫ్యామిలీతో నయనతార కలివిడిగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఉంగరం ఫొటోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. దాంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగి ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. అయితే... పెళ్లి చర్చ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
Manchu Manoj: మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
Manchu Manoj: మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
Kangana Ranaut: లక్ష రూపాయల కరెంట్ బిల్... షాక్‌లో హీరోయిన్... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్
లక్ష రూపాయల కరెంట్ బిల్... షాక్‌లో హీరోయిన్... కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
Embed widget