అన్వేషించండి

Mouni Roy : 'నన్ను గే అన్నారు' - రూమర్స్, ట్రోలింగ్స్‌పై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్

Mouni Roy Reaction : డివోర్స్ తర్వాత తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మౌనీ రాయ్. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mouni Roy Reveals The Biggest Rumour About Her In Bollywood : బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తనపై వచ్చిన ట్రోలింగ్స్, రూమర్స్‌పై తాాజా ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్‌తో డివోర్స్ తర్వాత తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చినట్లు చెప్పారు.

'నన్ను గే అన్నారు'

సూరజ్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు మౌనీరాయ్. 'డివోర్స్ తర్వాత చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నాపై ట్రోల్స్ చేశారు. నేనొక గే అంటూ కొందరు ప్రచారం చేశారు. నేను విన్న అత్యంత అసంబద్ధమైన, విచిత్రమైన రూమర్ ఇదే.' అని అన్నారు.

'నేను చాలా లక్కీ'

డివోర్స్ తర్వాత తాను ఎంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నట్లు చెప్పారు మౌనీ రాయ్. 'విడాకుల తర్వాత ఎంతో క్లిష్టమైన టైం ఎదుర్కొన్నా. ఆ టైంలో నాకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కొండంత అండగా నిలిచారు. అలాంటి స్నేహితులు ఉండడం నిజంగా నా అదృష్టం. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. నా లైఫ్‌లో మంచి, చెడు, అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వారు నన్ను వదిలిపెట్టలేదు. వారు ప్రపంచలోనే బెస్ట్.' అని చెప్పారు. 

2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్న మౌనీ రాయ్... రీసెంట్‌గానే ఆయనతో విడిపోయారు. పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకున్నారు. వీరి విడాకులకు సంబంధించి రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే... డేవిడ్ ధావన్ దర్శకత్వంలో మౌనీ రాయ్ నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' రీసెంట్‌గానే రిలీజైంది.

Also Read : Chiranjeevi : రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు - మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget