అన్వేషించండి

Mirnalini Ravi: విజయ్‌ ఆంటోని రొమాన్స్‌ బాగా చేశారు - 'లవ్‌ గురు' హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Love Guru Movie Press Meet: హీరో విజయ్‌ ఆంటోనిపై హీరోయిన్‌ మృణాళిని రవి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 'లవ్‌ గురు' ప్రెస్‌ మీట్‌లో ఈయన రొమాన్స్‌ బాగా చేశారంటూ వ్యాఖ్యానించి ఊహించని షాకిచ్చింది.

Mirnalini Ravi Funny Comments on Vijay Antony: మొన్నటి వరకు సీరియస్‌ రోల్స్‌ కనిపించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్‌గా అలరించబోతున్నాడట. బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత విజయ్‌ అంటోని లవ్‌ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు విజయ్‌ సీరియస్‌ రోల్స్‌లో కనిపించాడు. కానీ ఫస్ట్‌టైం 'లవ్‌ గురు'లో లవర్‌ బాయ్‌ అవతారం ఎత్తాడు. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని సరసన 'గద్దలకొండ గణేష్‌' మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఈ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది.

ఈ క్రమంలో నేడు టీం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ మృణాళిని మాట్లాడుతూ.. ఎప్పుడు సీరియస్‌ కనిపించిన విజయ్‌ ఆంటోని గారిని ఈ చిత్రంలో సరికొత్తగా చూడబోతున్నారన్నారు. ఈ సినిమాలో ఆయన రొమాన్స్‌ బాగా చేశారంటూ విజయ్‌ ఆంటోనిపై సరదా కామెంట్స్‌ చేశారు. "విజయ్ ఆంటోనీని ఇప్పటివరకు సీరియస్‌గా చూశారు. లవ్‌ గురులో మీరు సరికొత్త విజయ్‌ ఆంటోనిని చూడబోతున్నారు. మొదటిసారి ఆయన రొమాంటిక్‌ కనిపించబోతున్నారు. ఇలా ఆయనను షాక్‌ అవుతారు. ఈ సినిమాలో ఆయన రొమాన్స్‌ బాగా చేశారు. ఈ మూవీ తర్వాత ఆయనకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోతుంది. అంతేకాదు లవ్, రొమాంటిక్ స్క్రిప్ట్స్ ఆయనకు క్యూ కట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read: విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - ఆ రోజే థియేటర్లో సందడి

ఇక షూటింగ్ టైమ్ లో ఆయనను నేను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. సెట్‌లో నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో షూటింగ్‌ మొత్తం ఫన్‌గా సాగింది. లీలాగా నా పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత్ర కోసం నేను కలైరాణి మేడం దగ్గర స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. తన సలహాలు, సూచనలు నాకు బాగా ఉపయోగపడ్డాయి" అంటూ చెప్పుకొచ్చారు. ఇక డబ్బింగ్ చిత్రాలతోనే విజయ్‌ ఆంటోని తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాకె. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందనుకున్న విజయ్.. ఇటీవల 'బిచ్చగాడు 2' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో మెప్పిస్తూ వస్తున్న నటుడు, ఇప్పుడు ఉన్నట్టుండి రొమాంటిక్ హీరో అనిపించుకోవాలని ఆశపడుతున్న ఆయనకు 'లవ్ గురు' ప్లస్‌ అవుతుందో లేదో చూడాలి. కాగా, లవ్‌ గురు చిత్రాన్ని దర్శకుడు వినాయక్ వైద్యనాథన్  రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ సమర్పణలో గుడ్ డెవిల్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'లవ్ గురు' అనే పేరుతో తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Thaman On Pushpa 2: 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Embed widget