అన్వేషించండి

Janhvi Kapoor: మరో సౌత్ రీమేక్‌తో వస్తున్న శ్రీదేవి వారసురాలు - టీజర్ రిలీజ్!

జాన్వీ కపూర్ నటించిన మిలీ సినిమా టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

బోనీ కపూర్, శ్రీదేవిల కూతురు జాన్వీ కపూర్ కొత్త సినిమా ‘మిలీ’ టీజర్ బుధవారం యూట్యూబ్‌లో విడుదల అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ ‘హెలెన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. పొరపాటున ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి ఎలా తన ప్రాణాలు కాపాడుకుంది అనేది ఈ సినిమా కథాంశం.

జాన్వీతో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్, హస్లీన్ కౌర్, రాజేష్ జైస్, సంజయ్ సూరిలు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన మతుకుట్టి గ్జేవియర్ హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తుండటం విశేషం. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని బట్టి ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ దక్కించుకుందని అనుకోవచ్చు.

జాన్వీ కపూర్‌కు ఇది వరుసగా రెండో సౌత్ రీమేక్. తన ముందు సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’ కూడా తమిళ సినిమా ‘కొలమావు కోకిల’కు రీమేక్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దీని డైరెక్ట్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది.

ఇప్పటివరకు జాన్వీ ఆరు సినిమాల్లో నటించగా వాటిలో మూడు సినిమాలు రీమేక్‌లే. మొదటి సినిమా ‘ధడక్’ మరాఠీ సూపర్ హిట్ ‘సైరాట్‌’కు రీమేక్. ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ కూడా రీమేక్‌లే. జాన్వీ తొలి తెలుగు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

టాప్ హెడ్ లైన్స్

Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Phone Number Case : మూవీలో మొబైల్ నెంబర్ - నిర్మాతపై కేసు నమోదు... అసలేం జరిగిందంటే?
మూవీలో మొబైల్ నెంబర్ - నిర్మాతపై కేసు నమోదు... అసలేం జరిగిందంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget