అన్వేషించండి

Meenakshi Chaudhary : 100 ఎకరాలు ఉండాలి... యాక్టర్, డాక్టర్ కాకూడదు - కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన హీరోయిన్ మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Reaction : తనక కాబోయే భర్త ఎలా ఉండాలో కొన్ని క్వాలిటీస్ చెప్పారు హీరోయిన్ మీనాక్షి చౌదరి. 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె సందడి చేశారు.

Meenakshi Chaudhary Reaction About Her Future Husband : తనకు కాబోయే భర్తకు 100 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు యాక్టర్ డాక్టర్ అయి ఉండకూడదని టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు.

'బ్రేకప్ ఉన్న పర్వాలేదు'

'మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి?' అంటూ మీనాక్షి చౌదరిని యాంకర్ సుమ ప్రశ్నించగా... తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ ఆమె వివరించారు. '100 ఎకరాల రైస్ ఫీల్డ్, రాజ్మా ఫీల్డ్ ఉండాలి. రాజ్మా నా ఫేవరెట్ డిష్. యాక్టర్, డాక్టర్, మిస్టర్ ఇండియా అయి ఉండకూడదు. నాకు మూవీస్ అంటే ఇష్టం. తనకు కూడా మూవీస్ ఇష్టం ఉంటే బాగుంటుంది. బ్రేకప్ ఉన్నా పర్వాలేదు.

పొడవుగా ఉన్న అబ్బాయి ఉండాలి. లుక్స్ ఎలా ఉన్నా పర్వాలేదు. కచ్చితంగా కుకింగ్ వచ్చి ఉండాలి. నాకు వంట రాదు. రాజ్మా వండడం వస్తే చాలు. బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, ఇంటి పనులు కూడా చేయడం తెలియాలి. జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ రోజూ 3 గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇది ఫిక్స్‌డ్.' అంటూ సరదాగా చెప్పారు. ఈ ఆన్సర్స్ విన్న హీరో నవీన్ పోలిశెట్టి... ఇన్ని క్వాలిటీస్ కావాలంటే AIలోనే క్రియేట్ చేయగలమంటూ నవ్వులు పూయించారు.

Also Read : భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ: రవితేజ సినిమా టాకేంటి? ఎన్నారై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ప్రధానాంశంగా 'అనగనగా ఒక రాజు' మూవీ రూపొందించారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా... చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మారి దర్శకత్వం వహించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి స్పెషల్‌గా బుధవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Srinidhi Shetty: శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య
శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య
Anna Konidela: లెజినోవా అనొద్దు... అన్నా కొణిదెల అను నేను - పవన్ భార్య రిక్వెస్ట్
లెజినోవా అనొద్దు... అన్నా కొణిదెల అను నేను - పవన్ భార్య రిక్వెస్ట్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget