అన్వేషించండి

Indian 2 New Poster: కొత్త పోస్టర్‌తో రెడ్‌ అలర్ట్‌ ఇచ్చిన 'భారతీయుడు 2' మేకర్స్‌ - ఆకట్టుకుంటున్న కమల్‌ హాసన్‌ న్యూలుక్‌

Inadian 2: 'ఇండియన్‌ 2' మూవీ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా భారతీయుడు 2 కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఇందలో కమల్‌ రెండు షెడ్స్‌లో కనిపించాడు.

Bharateeyudu 2 New Poster Kamal Haasan returns as Senapathy: లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'ఇండియన్‌ 2'(భారతీయుడు 2). డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జాన్‌లో విడుదల కానుంది. దీనిపై ఇటీవల ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చిన ఈ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ రిలీజ్‌ డేట్‌ మాత్రం చెప్పలేదు. ఇక ఎంతోకాలంగా అప్‌డేట్‌ కోసం చూస్తున్న ఈ మూవీ లవర్స్‌ అంతా రిలీజ్‌ అప్‌డేట్‌ రాగానే ఖుష్‌ అయ్యారు. ఫైనల్‌ మూవీ విడుదలపై క్లారిటీ వచ్చిందంటూ సంబరపడ్డారు. తాజాగా మేకర్స్‌ మరో క్రేజీ అప్‌డట్‌ వదిలారు.

'సేనాపతి' వచ్చేస్తున్నాడు..

Kamal Haasan Back As Senapathy: తమిళ నూతన సంవత్సరం పురస్కరించుకుని 'ఇండియన్‌ 2' కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ తమిళ ఆడియన్స్‌కి నూతన సంవ్సతరం శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో కమల్‌ హాసన్‌ డ్యూమెల్‌ షేడ్స్‌లో కనిపించాడు. ఒకటి సాధారణ మనిషిలా తెల్ల షర్ట్‌ ధరించి ఉన్నాడు. మరో షెడ్‌లో పోలీసు అధికారికా కనిపించాడు. ఇక రెండింటిలో ఆయన సీరియస్‌గా చూస్తూ అవినీతి పరులకు వార్నింగ్‌ ఇస్తున్నట్టుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అలాగే ఈ పోస్ట్‌కి ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్‌. సేనాపతి వచ్చేస్తున్నాడు. 'ఇండియన్‌ 2'లో జీరో టోలర్స్‌ని పునరుత్థానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. జూన్‌ 2024 నుంచి ఈ క్రేజీ సీక్వెల్‌ కోసం సిద్ధంగా ఉండండి. ఎక్కడ అన్యాయం జరిగినా రెడ్‌ అలర్ట్‌గా పరిగణిచండి" అంటూ మూవీ హైప్‌ క్రియేట్‌ చేశారు మేకర్స్‌. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lycaproductions)

రిలీజ్ డేట్ పై నో క్లారిటీ

Indian 2 Hits Theaters in June: శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అప్పుట్లో సంచలన విజయం సాధించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకునే అధికారులన దండించే భారతీయ పౌరుడిగా కమల్‌ హాసన్‌ అద్భుతంగా నటించారు. అప్పుడు ద్విపాత్రాభినయం చేసిన ఆయన ఇండియన్‌ 2లోనూ రెండు షెడ్స్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించి లుక్స్‌నే మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో కమల్‌ హాసన్‌ సేనాపతిగా ఓ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనేది పోస్టర్స్‌ చూస్తే అర్థమైపోతుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే 'భారతీయుడు' సెంటిమెంట్‌నే కంటిన్యూ చేస్తూ 'ఇండియన్‌ 2' మే 9న మేకర్స్‌ రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఎలక్షన్‌ కారణంగా మే నెలలో రిలీజ్‌ కాబోయే పెద్ద సినిమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. ప్రభాస్‌ 'కల్కి' కూడా మే 29న రిలీజ్‌ అన్నారు. అదీ కూడా వాయిదా పడింది. ఇక 'భారతీయుడు 2' జూన్‌లో విడుదల చేస్తున్న చెప్పిన మూవీ టీం ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget