అన్వేషించండి

Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?

Mahavatar Parashuram Release Update: యానిమేషన్ సినిమా 'మహావతార్ నరసింహ' భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో 'మహా అవతార్ పరశురామ్'ను అనౌన్స్ చేశారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

మహా అవతార్ నరసింహా ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యానిమేషన్‌తో వచ్చిన ఈ చిత్రం దక్షిణాదిన ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చిన్న పిల్లలందరికీ ఫేవరేట్‌గా మారడంతో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. అశ్విన్ కుమార్ మహా అవతార్ నరసింహా ప్రమోషన్స్ టైంలోనే తన నుంచి రాబోయే సినిమాల గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇలా విష్ణు అవతారాల మీద సినిమాలు తీస్తానని ఇదే స్థాయిలో ఉంటాయని కూడా హామీ ఇచ్చాడు.

అయితే తాజాగా మహా అవతార్ పరశురామ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను హోంబల్ బ్యానర్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయబోతోన్నారట. సినిమాలోని క్వాలిటీ, డీటైలింగ్, మ్యూజిక్, స్టోరీ ఇలా ప్రతీ చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మహా అవతార్ నరసింహ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక తాజాగా వదిలిన గ్లింప్స్ చూస్తే సినిమా ఎలా ఉండోబోతందనే ఓ హింట్ ఇచ్చేశారు మేకర్స్.

Also Read: Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

మహా అవతార్ నరసింహ సినిమాని మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కావాల్సినంత టైంని మేకర్లు తీసుకుంటారట. అందుకే పర్టిక్యులర్‌గా డేట్ అంటూ ప్రకటించలేదట. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ పరుశురాముడి కథను చూపించబోతోన్నారు. ప్రతీ ఫ్రేమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారట. ప్రతీ చిన్న డీటైలింగ్‌ను వదిలి పెట్టరట. హై క్వాలిటీ యానిమేషన్ ఉంటుందట. అందుకే హడావిడిగా కాకుండా టైం తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారట. రిలీజ్ డేట్‌ని కూడా చాలా దూరంగానే పెట్టుకున్నారట. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ మూవీని విడుదల చేయాలని ఇప్పటికి అయితే ప్లానింగ్‌లో పెట్టుకున్నారట.

Also ReadPrakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్

మరి ఇందులోని మ్యూజిక్ ఎలా ఉంటుంది? యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? విజువల్స్ ఎలా ఉంటాయి? అని ఇప్పటికే ఆడియెన్స్ ఆసక్తితో ఉన్నారు. ఈ గ్లింప్స్‌లో శ్యామ్ సీఎస్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. ఇక మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే ప్రతీ చిత్రం హోంబలే నిర్మించేలా కనిపిస్తోంది.

Also ReadPeddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget