అన్వేషించండి
Actress Hema: 'మా' నుంచి హేమ సస్పెండ్ - అధికారిక వెల్లడి

Actress Hema: 'మా' నుంచి హేమ సస్పెండ్ - అధికారిక వెల్లడి
మా అసోసియేషన్ నుంచి నటి హేమను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆమె మా సభ్యత్వాన్ని రద్దు చేశామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి





















