అన్వేషించండి

Indian 2 Release Update: విడుదలకు సిద్ధమైన 'ఇండియన్‌ 2' - జాన్‌లో రిలీజ్‌, కానీ ఓ ట్విస్ట్‌!

Indian 2 Release: ఫైనల్‌గా ఇండియన్‌ 2 రిలీజ్‌పై మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. జూన్‌లో మూవీ రిలీజ్‌ అంటూ తాజాగా లైకా ప్రొడక్షన్‌ అధికారికంగా ప్రకటించింది. కానీ, చివరికి ఓ ట్విస్ట్‌ ఇచ్చింది.

Indian 2 Release on June: డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నటిస్తున్న సినిమా 'ఇండియన్‌ 2' (Indian 2 Movie). ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నిజానికి ఆగిపోవాల్సిన ప్రాజెక్ట్‌ ఇది. కానీ మేకర్స్‌ శంకర్‌తో పట్టుబట్టి షూటింగ్‌ను కంటిన్యూ చేయించారు. ఫైనల్‌ గా ఈ సినిమా  షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. జూన్ లో మూవీ రిలీజ్ అంటూ ప్రకటన ఇచ్చేశారు మేకర్స్. అయితే కొద్ది రోజులుగా 'ఇండియన్‌ 2' (Director Shankar Indian 2)మూవీ రిలీజ్‌పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మేలో రిలీజ్‌ చేస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ పుకార్లుకు చెక్‌ పెడుతూ స్వయంగా మేకర్సే స్పందించారు.

జూన్ లో రిలీజ్, కానీ.. 

Indian 2 Release Date: ఈ మూవీ ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి తాజాగా అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. జూన్‌లో వరల్డ్‌ వైడ్‌గా ఇండియ్‌ 2 రిలీజ్‌ కాబోతుందంటూ ఆఫీషియల్‌గా ప్రకటన ఇచ్చేసింది లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Production). కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. ఏదేమైన ఇండియన్‌ రిలీజ్‌ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా పుల్‌ ఖుష్‌ అవుతుంది. హమ్మయ్యా ఎట్టకేలకు ఇండియన్‌ 2 వచ్చేస్తుందంటూ తమిళ్‌ ఆడియన్స్‌ పండగ చేసుకుంటున్నారు. "సేనాపతి రీఎంట్రీకి సిద్ధం అయ్యాడు. జూన్‌లో ఇండియన్‌ 2 థియేటర్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. నెక్ట్స్‌ అప్‌డేట్‌ వచచే వరకు మీ క్యాలెండర్‌ని ఫాలో అవ్వండి" అంటూ లైకా ప్రొడక్షన్‌ మూవీ రిలీజ్‌పై ప్రకటించింది. 

అప్పుడే రిలీజ్ డేట్ పై క్లారిటీ?

కాగా 1996 మే 9న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ భారతీయుడు చిత్రం ఓ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే తేదీన 'ఇండియన్ 2' విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ‘కల్కి 2898 AD’ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, కల్కి సినిమా రిలీజ్ ఆ రోజే ఉండటంతో ఇండియన్‌ 2 వెనక్కి తగ్గింది. కానీ ఎలక్షన్స్‌ కారణంగా ఈ కల్కి కూడా వాయిదా పడింది. ఇక మే 30న కల్కి కొత్తి రిలీజ్‌ అంటున్నారు. అందువల్లే ఇండియన్‌ 2 ఖచ్చితమైన డేట్‌ ఫిక్స్‌ చేయలేదని అనిపిస్తుంది. కల్కి రిలీజ్‌ బట్టి ఇండియన్‌ 2 తేదీని ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. సో కల్కి రిలీజ్‌ డేట్‌ వస్తే కానీ, ఇండియన్‌ 2 తేదీపై క్లారిటీ రాకపోవచ్చు. సో మూవీ రిలీజ్‌ ఎప్పుడన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. 

Also Read: ఎట్టకేలకు ధనుష్‌తో వివాదంపై నోరు విప్పిన జీవీ ప్రకాశ్‌ - ఆ గొడవ కారణంగా ఆరేళ్లు మాట్లాడుకోలేదు, కానీ..

టాప్ హెడ్ లైన్స్

The Paradise Release Date : నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
Chennai Love Story : జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget