By: ABP Desam | Updated at : 06 Jul 2022 04:29 PM (IST)
'లక్కీ లక్ష్మణ్' మూవీ ఫస్ట్ లుక్ లో సోహైల్
Bigg Boss Sohel's Lucky Lakshman Movie First Look: 'బిగ్ బాస్' కార్యక్రమంతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటికి చేరువైన యువ కథానాయకుడు సోహైల్. 'బిగ్ బాస్' కంటే ముందు హీరోగా సినిమాలు చేశారు. తర్వాత కూడా చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'లక్కీ లక్ష్మణ్'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'లక్కీ లక్ష్మణ్' ఫస్ట్ లుక్‌లో సోహైల్ చాలా స్టైలిష్‌గా ఉన్నారు. లుక్‌లో ఆయన చేతుల నిండా డబ్బే డబ్బు. బహుశా... సాంగ్ షూటింగ్‌లో స్టిల్ అయ్యి ఉండొచ్చు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
''లక్ష్మణ్... తానొక అన్ లక్కీ ఫెలో అని ఫీలవుతాడు. అతడి చుట్టూ ఉన్న వారంతా లక్కీ ఫెలో అని చెబుతున్నా వినడు. తాను ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఆ యువకుడి జీవితంలో జరిగిన ఆసక్తికర అంశాలతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది'' అని దర్శక - నిర్మాతలు చెప్పారు.
Also Read : టర్కీకి బాలయ్య ప్రయాణం - కొన్నిరోజుల పాటు అక్కడే!
వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ 'లక్కీ లక్ష్మణ్' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోక్ష హీరోయిన్.
Also Read :టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
/body>