అన్వేషించండి

Lenin Box Office Collection Day 4: అయ్యగారి జోరు తగ్గిందా? 'లెనిన్' మండే కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?

Lenin Four Days Box Office Collection: అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాకు ఫస్ట్ వీకెండ్ బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. మరి మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'లెనిన్' చిత్రం మొదటి మూడు రోజుల్లో 37 కోట్లు వసూలు చేసింది.
  • నాల్గవ రోజు 3.60 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా 41.42 కోట్లు గ్రాస్.
  • అఖిల్ నటన, యాక్షన్ ప్రశంసలు; త్వరలో 50 కోట్లు దాటే అవకాశం.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా మురళి కిషోర్ అబ్బురు  (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin Movie). ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. జూలై 10న విడుదలైన అఖిల్ సినిమా... మొదటి మూడు రోజుల్లో 37 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 

స్టడీగా నిలబడిన 'లెనిన్'... మండే మూడున్నర కోట్లు!
Lenin Box Office Collection Day 4 India Net: వీకెండ్ తర్వాత వచ్చే మొదటి రోజు, మండే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గుతుంది. అందువల్ల, సోమ నుంచి మళ్ళీ శుక్ర వారం వరకు కలెక్షన్స్ కాస్త తక్కువగా ఉంటాయి. సండే వచ్చిన కలెక్షన్లలో సగం వస్తే సినిమా స్టడీగా ఉన్నట్టే. 

'లెనిన్' విడుదలైన నాలుగో రోజు... మొదటి సోమవారం ఇండియాలో ఈ సినిమాకు రూ. 3.60 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు కలెక్షన్ల (రూ. 9.65 కోట్లు)తో పోలిస్తే 62 శాతం తక్కువ. సోమవారం ఇలా తక్కువ రావడం సహజమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో 'లెనిన్' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 29.05 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... ఇండియాలో రూ. 33.37 కోట్లు కలెక్ట్ చేసింది. విదేశాల్లో కూడా 'లెనిన్' స్టడీగా నిలబడింది. ఇప్పటి వరకు (నాలుగు రోజుల్లో) రూ. 8.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి సోమవారం 45 లక్షల గ్రాస్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 'లెనిన్' కలెక్ట్ చేసిన అమౌంట్ రూ. 41.42 కోట్ల గ్రాస్.

Also Read: Korean Kanakaraju Teaser Review - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా

నాలుగో రోజు ఎక్కడ  నుంచి ఎన్ని కోట్లు వచ్చాయ్?
Lenin Telugu States Four Days Collection: ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ. 3.70 కోట్ల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో 30.12 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. విశాఖ (59), వరంగల్ (51.8), గుంటూరు (40.5) నగరాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.

Also ReadDon't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా

'లెనిన్' సినిమాలో అఖిల్ అక్కినేని నటన, యాక్షన్ సన్నివేశాలకు అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి ప్రశంసలు లభించాయి. తమన్ సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో 50 కోట్లను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా... ప్రమోద్ పంజు, రమేష్ ఇందిరా, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also ReadNag Ashwin - 'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు

Frequently Asked Questions

'లెనిన్' సినిమా ఎప్పుడు విడుదల అయ్యింది, దర్శకుడు ఎవరు?

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'లెనిన్' సినిమా జూలై 10న విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామాకు మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.

'లెనిన్' సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'లెనిన్' చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 41.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది మొదటి మూడు రోజుల్లోనే 37 కోట్లు కలెక్ట్ చేసింది.

'లెనిన్' సినిమా నాలుగో రోజు (సోమవారం) ఎంత కలెక్షన్లు సాధించింది?

'లెనిన్' నాలుగో రోజు ఇండియాలో రూ. 3.60 కోట్ల నెట్ కలెక్షన్స్ పొందింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.70 కోట్ల గ్రాస్ వసూలైంది.

'లెనిన్' సినిమా విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయి?

అఖిల్ అక్కినేని నటన, యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ సినిమాకు సానుకూలంగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలో 50 కోట్లు దాటవచ్చని అంచనా.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget