అన్వేషించండి

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ కంటే ఆంటోనీ ఎన్నేళ్లు పెద్దోడో తెలుసా... భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Keerthy Suresh Wedding Photos: కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. ఆంటోనీతో గోవాలో ఏడు అడుగులు వేసింది. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? కీర్తి కంటే ఆంటోనీ ఎన్నేళ్లు పెద్దోడో తెలుసా?

యువ కథానాయిక 'మహానటి' కీర్తి సురేష్ (Keerthy Suresh)ను ఇక నుంచి శ్రీమతి అని సంబోధించాలి. ఈ రోజు (డిసెంబర్ 12, 2024న) గోవాలో అంగరంగ వైభవంగా ఆమె వివాహం జరిగింది. కీర్తి మెడలో ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) మూడుముళ్లు వేశారు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా?

కీర్తి సురేష్ కంటే ఆంటోనీ ఎన్నేళ్లు పెద్ద?
Keerthy Suresh Date Of Birth, Age: కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992లో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. కీర్తి తల్లిదండ్రుల గురించి ప్రత్యేకంగా ప్రేక్షక లోకానికి చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ నిర్మాత జి సురేష్ కుమార్, సీనియర్ హీరోయిన్ మేనకా సురేష్ దంపతుల రెండో కుమార్తె ఆవిడ.

కీర్తి సురేష్ భర్త ఆంటోనీ తట్టిల్ (Keerthy Suresh Husband Antony Thattil Age) పుట్టిన తేదీ బయటకు రాలేదు కానీ ఏడాది మాత్రం వచ్చింది. ఆయన 1989లో జన్మించారని తెలిసింది. ప్రస్తుతం ఆయన వయసు 35 ఏళ్లు. కీర్తి సురేష్ కంటే ఆంటోనీ మూడేళ్లు పెద్ద. అదీ సంగతి!

Also Read: ఇయర్ ఎండ్ రివ్యూ 2024: కల్కి, సలార్ to పుష్ప 2, దేవర... పిక్చర్ అభీ బాకీ హై ఆడియన్స్ - అసలు కథ సీక్వెల్‌లో ఉందండోయ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

కీర్తి సురేష్‌కు 17 ఏళ్లు ఉన్నప్పటి నుంచి...
Keerthy Suresh Love Story: ఆంటోనీతో తన పెళ్లికి కేవలం పదిహేను రోజుల ముందు అసలు విషయాన్ని వెల్లడించింది కీర్తి సురేష్. తమ మధ్య ప్రేమ బంధం పదిహేనేళ్లుగా కొనసాగుతోందని చెప్పింది. అంటే... తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారన్నమాట. ఆంటోనీ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు అని, ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారనేది తెలిసిన విషయాలే.

Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!


ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్న సినిమాలు ఏమిటి?
Keerthy Suresh Upcoming Movies: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాల్లో యాక్ట్ చేస్తారా? లేదా? అనే ప్రశ్న ఇక్కడ అనవసరం. ఎందుకంటే... పదిహేనేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి అని చెప్పారు. ఆవిడ ఇన్నాళ్లూ సినిమాల్లో నటిస్తే లేని అభ్యంతరం ఇప్పుడు వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. సో... పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ సినిమాలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది 'బేబీ జాన్'. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించిన హిందీ చిత్రమిది. తమిళ్ హిట్ 'తెరి'కి రీమేక్. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. హిందీలో కీర్తికి తొలి చిత్రమిది. ఆ తర్వాత తమిళ సినిమాలు 'రివాల్వర్ రీటా',  'కన్నెవీడి' విడుదల అవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh Telugu Trailer : హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ రివ్యూ - నీమ్ కరోలి బాబా జీవిత కథ... ఇవి మీకు తెలుసా?
హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ రివ్యూ - నీమ్ కరోలి బాబా జీవిత కథ... ఇవి మీకు తెలుసా?
Jailer 2 Trailer : యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Aadarsha Kutumbam : వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget