News
News
X

Kamal R Khan Tweet: బాలీవుడ్ ఫిల్మ్‌మేక‌ర్‌తో విజయ్ అనకొండ ఎఫైర్, అందుకే రష్మికకు ఛాన్సులు - కేఆర్కే సెన్సేషనల్ కామెంట్స్

సౌత్ ఇండియా స్టార్స్, సినిమాలపై కామెంట్స్ చేసే కమల్ ఆర్ ఖాన్... విజయ్ దేవరకొండ, రష్మికపై కామెంట్స్ చేశారు. 

FOLLOW US: 

సౌత్ ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లలో రష్మికా మందన్న (Rashmika) ఒకరు. త్వరలో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆల్రెడీ రెండు సినిమాలు... 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' షూటింగ్స్ కంప్లీట్ చేశారు. రెండు మూడు యాడ్స్ చేశారు. త్వరలో ర‌ణ్‌బీర్‌ కపూర్ 'యానిమల్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. మరో రెండు హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

రష్మికకు ఇన్ని ఛాన్సులు రావడానికి రెండు ఎఫైర్స్ ఉన్నాయని కాంట్రవర్షియల్ క్రిటిక్, బాలీవుడ్ సెలబ్రిటీ కమల్ ఆర్. ఖాన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఇటు విజయ్, అటు రష్మిక ఫ్యాన్స్ అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ, కమల్ ఆర్. ఖాన్ ఏం అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...

''సీక్రెట్ మీడియా న్యూస్ ప్రకారం... కరణ్ జోహార్ కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ విజయ్ అనకొండ (దేవరకొండ బదులు కావాలని అనకొండ అని పేర్కొన్నారని నెటిజన్స్ అభిప్రాయం). విజయ్ గాళ్ ఫ్రెండ్ రష్మిక కాబట్టి ఐదు హిందీ సినిమాల్లో కరణ్ జోహార్ ఆవిడకు ఛాన్సులు ఇప్పించాడు'' అని కమల్ ఆర్. ఖాన్ ట్వీట్ చేశాడు.

ఒక్క ట్వీట్‌తో కమల్ ఆర్. ఖాన్ ముగ్గురు సెలబ్రిటీలపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అటు కరణ్ జోహార్, విజయ్ దేవరకొండకు మధ్య ఏదో సంబంధం ఉందని అనడంతో పాటు... ఇటు విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్షిప్ నడుస్తోందని కామెంట్ చేశారు.

Also Read : కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?

కమల్ ఆర్. ఖాన్ ట్వీట్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు. వాళ్ళిద్దరూ సెల్ఫ్ స్టార్స్ అని... వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మండిపడుతున్నారు. కొంత మంది బూతులు కూడా తిడుతున్నారు. 'లైగర్' సినిమాలో సాంగ్ విన్నాక చాలా మందికి చెవుడు వచ్చిందని, ఆ సినిమా 'తుఫాన్ 2' అని కేఆర్కే మరో ట్వీట్ చేశారు.  

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Published at : 13 Jul 2022 02:38 PM (IST) Tags: Rashmika karan johar Vijay Devakonda Kamal R Khan KRK Sensational Comments

సంబంధిత కథనాలు

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా