News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kamal Haasan Vikram Movie Update: జస్ట్ 110 డేస్‌లో - కమల్ హాసన్ 'విక్రమ్' జోరు బహుబాగు

'విక్రమ్' సినిమా సెట్స్‌కు కమల్ హాసన్ వెళ్లాల్సిన పని లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ 110 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేశారు.

FOLLOW US: 
Share:

కమల్ హాసన్ 'విక్రమ్' షూటింగ్ 110 రోజుల్లో కంప్లీట్ అయ్యింది. రీసెంట్ టైమ్‌లో ఇదొక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే... సినిమాలో కమల్ హాసన్ ఒక్కరే కాదు, ఆయనతో పాటు విజయ్ సేతుపతి, 'పుష్ప: ద రాజ్'లో పోలీస్ అధికారి పాత్రలో నటించిన మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. ముగ్గురు స్టార్స్, భారీ కాస్టింగ్‌తో కూడిన ఈ సినిమా చిత్రీకరణను 110 రోజుల్లో ఫినిష్ చేయడం విశేషమే. ఇకపై 'విక్రమ్' సెట్స్‌కు కమల్ హాసన్ వెళ్లాల్సిన పని లేకపోవడంతో ఈ వీకెండ్ 'బిగ్ బాస్ అల్టిమేట్'కు ఆయన వస్తారని ఆశించవచ్చు.

'విక్రమ్' షూటింగ్ కంప్లీట్ అయినట్టు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఫహద్ ఫాజిల్ గన్ ఫైరింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తీ 'ఖైదీ', విజయ్ 'మాస్టర్' సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.  ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. కరోనా వల్ల షూటింగ్ కొంత ఆలస్యం అయ్యింది. లేదంటే ఇంకా ముందే ఫినిష్ అయ్యేదని, భారీ స్టార్ కాస్ట్ సినిమాలను తక్కువ రోజుల్లో ఫినిష్ చేయడం వల్ల నిర్మాతకు ఖర్చు తగ్గుతుందని ఇండస్ట్రీ టాక్.  

Also Read: తమిళ ‘బిగ్ బాస్’కు కమలహాసన్ షాక్ - ఓటీటీ వెర్షన్‌లో ఇంక!

తమిళ 'బిగ్ బాస్'కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఫైవ్ సీజన్స్ చేశారు. అయితే... ఇటీవల ఈ రియాలిటీ షో నుంచి ఆయన తప్పుకొంటుంటున్న వార్తలు వచ్చాయి. దాంతో ఆయన స్పందించారు. 'విక్రమ్' సినిమా షెడ్యూల్స్, 'బిగ్ బాస్ అల్టిమేట్' షెడ్యూల్ క్లాష్ కావడంతో... రెండూ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉండటంతో తమిళ 'బిగ్ బాస్' ఓటీటీ షోకు దూరంగా ఉన్నారు. 'బిగ్ బాస్ 6' హోస్ట్ చేస్తానని కమల్ హాసన్ చెప్పారు. ఇప్పుడు 'విక్రమ్' షూటింగ్ కంప్లీట్ కావడంతో 'బిగ్ బాస్ అల్టిమేట్'కు ఏమైనా వస్తారేమో చూడాలి.

Also Read: కోటి రూపాయల కారు కొన్న 'బిగ్ బాస్ 5' బ్యూటీ

View this post on Instagram
 
A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

Published at : 02 Mar 2022 08:42 AM (IST) Tags: Vijay Sethupathi Fahadh Faasil Kamal Haasan lokesh kanagaraj Vikram Movie latest update Vikram Movie Shooting Completed

ఇవి కూడా చూడండి

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?