అన్వేషించండి

Sujeeth Instagram Dp: ఇన్‌స్టాలో డీపీ మార్చిన ‘ఓజీ’ డైరెక్టర్, నెట్టింట్లో పవర్ స్టార్ పిక్ వైరల్!

‘OG’ డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియా డీపీని మార్చేశారు. పవర్ స్టార్ తో కలిసి ఉన్న లేస్ట్ ఫోటోను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Sujeeth Instagram Dp: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ శరవేవంగా తెరకెక్కుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27న థియేటర్లోల అభిమానులను అలరించనున్నట్లు తెలిపారు. ఈ మూవీని తెరకెక్కిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈమేరకు కారు పక్కన పవన్ కల్యాణ్ ఛాయ్ గ్లాస్ పట్టుకుని స్టైలిష్ గా కనిపించే ఫోటోను షేర్ చేసింది. గతంలో పవన్ మూవీ ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా సెప్టెంబర్ 27న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఈ మూవీని అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంపై సినీ అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గత ఏడాది పవన్ నటించిన ‘బ్రో’ సూపర్ హిట్ కాగా, ‘ఓజీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ డీపీ మార్చిన డైరెక్టర్ సుజీత్

తాజాగా ఈ మూవీ డైరెక్టర్ సుజీత్ అభిమానులకు మంచి స్టఫ్ అందించారు. ఆయన ఇన్ స్టాగ్రామ్ డీపీని మార్చుకున్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను డీపీగా సెట్ చేసుకున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సుజీత్ భుజం మీద చేయి వేసి ఉన్నారు. సుజీత్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో ఇద్దరు వెనుదిరిగి ఉన్నారు. ప్రస్తుతం సుజీత్ పెట్టిన ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు పెంచుతోంది.    

‘ఓజీ’ సినిమా గురించి..

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో వస్తున్న ‘ఓజీ’ సినిమా 1950ల బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా  తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  గ్లింప్స్‌ లో పవన్ యాక్షన్, స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతేడాది జనవరి 30న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

‘ఓజీ’లో పాట పాడనున్న పవన్ కల్యాణ్  

ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాట కూడా పాడబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని గతంలో చెప్పారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేసి’ సినిమాల్లో పాటలు పాడారు. ఈ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ ట్రాక్ లో కొనసాగే అవకాశం ఉందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

Read Also: ప్రఖ్యాత హోటల్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget