అన్వేషించండి

iBOMMA : iBOMMA మళ్లీ వచ్చిందా - కొత్త పేరుతో పైరసీ వెబ్ సైట్?

iBOMMA One : iBOMMA మళ్లీ ప్రత్యక్షమైందా?... ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. కొత్త పేరుతో పైరసీ వెబ్ సైట్ ఉందని... కొత్త సినిమాలు కూడా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది.

iBOMMA Website Is Back Again In Online : iBOMMA... ఈ పేరు వింటేనే సినీ ఇండస్ట్రీకి బిగ్ షాక్. థియేటర్లలో రిలీజైన సినిమాలు వచ్చినవి వచ్చినట్లుగా HD క్వాలిటీ ప్రింట్‌తో ఇందులో ప్రత్యక్షమవుతాయి. ఎలాంటి మనీ చెల్లించకుండానే కొత్త మూవీస్ చూసెయ్యొచ్చు. ఈ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా పైరసీలకు చెక్ పడిందనే చెప్పాలి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది.

iBOMMA మళ్లీ వచ్చిందా?

ఇమ్మడి రవి అరెస్టుతో 'iBOMMA' క్లోజ్ అయ్యిందనే అంతా భావించారు. అయితే, ఈ పైరసీ వెబ్ సైట్ మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైందంటూ సోషల్ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. 'ibeppam tv'గా ఆన్ లైన్‌లో పైరసీ వెబ్ సైట్ అందుబాటులో ఉందని... ఇందులో కొత్త సినిమాలు వస్తున్నాయని ప్రచారం సాగుతోంది. కొత్త మూవీస్ డౌన్ లోడ్ కూడా అవుతున్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు 'iBOMMA back again' అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇదే నిజమైతే ఇండస్ట్రీకి మళ్లీ బిగ్ షాక్ అనే చెప్పాలి. నిజానికి 'iBOMMA' క్లోజ్ అయిన తర్వాత 'iBOMMA One' అనే మరో వెబ్ సైట్ ప్రత్యక్షమైంది. అందులో కేవలం సినిమా రివ్యూస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మళ్లీ  కొత్త పేరుతో 'iBOMMA' వెబ్ సైట్ ఆన్‌లైన్‌లో ఉందంటూ సాగుతున్న ప్రచారం ఇండస్ట్రీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. iBOMMA నిర్వాహకుడు రవి పోలీస్ విచారణ తర్వాత బెయిల్‌‌పై విడుదలయ్యారు. 

Also Read : ఓటీటీలోకి విజువల్ వండర్ అవతార్ 3 - పండోరా గ్రహాన్ని ఎలా రక్షించారు... తెలియాలంటే ఇప్పుడే చూసెయ్యండి!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crazy Kalyanam Trailer : పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget