అన్వేషించండి

Hari Hara Veera Mallu Pre Release Event: వీరమల్లు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చే నలుగురు దక్షిణాది మంత్రులు వీళ్ళే... ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

HHVM Pre Release Event: హైదరాబాద్ శిల్పకళా వేదికలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. వెన్యూ, గెస్ట్స్ నుంచి ఈ వేడుకకు వచ్చే దక్షిణాది రాష్ట్రాల మంత్రులు ఎవరో తెలుసా?

Hari Hara Veera Mallu Pre Release Event Full Details: 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఈ రోజే (అంటే జూలై 21వ తేదీ సాయంత్రం). ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈవెంట్ కంటే ముందు పవన్ మీడియా ముందుకు వస్తున్నారు. అది పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఎక్కడ? ఎవరెవరు వస్తున్నారు? సాయంత్రం ఎన్ని గంటలకు మొదలు అవుతుంది? వంటి వివరాలు తెలుసుకోండి.

వేడుకలో నలుగురు దక్షిణాది మంత్రులు!
List of ministers attending Hari Hara Veera Mallu event: 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ వేడుకకు నలుగురు దక్షిణాది మంత్రులు హాజరు అవుతారు. సినిమాలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం వీరమల్లు వేడుకకు హాజరు అవుతారు. 

ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులకు సైతం 'హరి హర వీరమల్లు' నిర్మాత ఏయం రత్నం ఆహ్వానాలు అందించారు. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిష్టర్ ఈశ్వర్ ఖండ్రే, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సైతం వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్నారు.

దర్శక ధీరుడితో పాటు మాటల మాంత్రికుడు!
Who is chief guest of Veeramallu pre release event?: రాజకీయ ప్రముఖులను పక్కన పెడితే... సినిమా ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన - తెలుగు భాషకు గౌరవం తెచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వీరమల్లు వేడుకకు హాజరు అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అందులో నిజం లేదు. మెగా ఫ్యామిలీ కనిపించే అవకాశం తక్కువ.

Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు ఎన్ని? ప్రస్తుతం అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్‌

వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత ఏయం రత్నం, సంగీత దర్శకుడు - ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సహా చిత్ర బృందంలో ముఖ్యులు హాజరు అయ్యే అవకాశం ఉంది. 

పవన్ వీరమల్లు ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?
HHVM pre release event date and time: హైదరాబాద్ సిటీలోని శిల్పకళా వేదికలో 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. యువి మీడియా సంస్థ ఈవెంట్ చేస్తోంది. ఆర్గనైజర్స్ వాళ్ళే. ఆల్రెడీ పాసులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ రోజు (జూలై 21వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి వేడుక మొదలు అవుతుంది. పాసులు ఉన్న అభిమానులు మాత్రమే రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ వస్తున్నారంటే పాసులు లేకున్నా ఏదో రకంగా ఆయన్ను చూడవచ్చని వచ్చే అభిమానులు ఎక్కువ. అభిమాన గణం పోటెత్తితే భద్రతాపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాటికి తావు ఇవ్వకూడదని చిత్ర బృందం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

Also Read: 'ప్రేమ ఎంత మధురం' ఫేమ్ శ్రీరామ్ వెంకట్ కొత్త సీరియల్...జీ తెలుగులో టెలికాస్ట్‌ అవుతున్న 'జయం'... కథ నుంచి యాక్టర్స్ వరకు ఈ డీటెయిల్స్ తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Pawan kalyan: కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
Akshay Kumar Vs Saif Ali Khan: అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Why South Africa Bow down to PM Modi | వైరల్ గా మారిన ప్రధాని మోదీ ఆహ్వాన వేడుక | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
New Labour Laws Gratuity: ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
ఉద్యోగుల గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్.. ఓవర్ టైమ్ కు రెట్టింపు డబ్బు.. కొత్త లేబర్ చట్టంలో మార్పులివే
Pawan kalyan: కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
కొబ్బరి రైతులకు గుడ్ న్యూస్! రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటన: శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు?
Akshay Kumar Vs Saif Ali Khan: అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
అక్షయ్ కుమార్ vs సైఫ్ అలీ ఖాన్... ఇద్దరిలో ఎవరు శ్రీమంతుడో తెలుసా?
Ind vs SA Odi Series: టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
టీమిండియాకు డబుల్ షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గిల్ సహా మరో స్టార్ బ్యాటర్ దూరం !
Bigg Boss 19 Hindi: 'బిగ్ బాస్'లో వీకెండ్ వార్... అతనికి సల్మాన్ ఖాన్ క్లాస్... హిందీలో ఏం జరుగుతోందంటే?
'బిగ్ బాస్'లో వీకెండ్ వార్... అతనికి సల్మాన్ ఖాన్ క్లాస్... హిందీలో ఏం జరుగుతోందంటే?
Hyderabad Bahrain flight: హైదరాబాద్- బహ్రెయిన్ విమానానికి బాంబు బెదిరింపు, విమానాన్ని ముంబైకి మళ్లింపు, హై అలెర్ట్
హైదరాబాద్- బహ్రెయిన్ విమానానికి బాంబు బెదిరింపు, విమానాన్ని ముంబైకి మళ్లింపు, హై అలెర్ట్
Honda Activa నిజమైన మైలేజ్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయి! - రియల్‌ లైఫ్‌ టెస్ట్‌లో ఏం తెలిసింది?
Honda Activa ఫ్యూయల్‌ ఎకానమీ టెస్ట్‌ - సిటీలో, హైవే మీద ఇచ్చిన మైలేజ్‌ ఎంత?
Embed widget