అన్వేషించండి

'పుష్ప 2'లో నా పాత్ర అలా ఉండబోతుంది - ఆసక్తికర విషయాలు చెప్పిన ఫాహద్ ఫాజిల్

Fahadh Faasil in Pushpa 2: మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో 'పుష్ప 2'లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు.

Fahadh Faasil opens up about his role in pushpa 2 : మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతలా చేరువయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన 'పుష్ప' మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా తన క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ తో ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు 'పుష్ప 2'లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. పార్ట్ వన్ లో కనిపించింది కొంత సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బన్నీని నామినేట్ చేసిన ఫాహాద్ పజిల్ ఇప్పుడు 'పుష్ప 2' లో ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే తాజాగా 'పుష్ప 2' లో తన రోల్ ఎలా ఉంటుందో ఫాహాద్ ఫాజిల్ స్వయంగా రివీల్ చేశాడు.

'పుష్ప 2'లో నా పాత్ర కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది

'పుష్ప: ది రైజ్' లో ఫాహాద్ ఫాజిల్ బన్వర్ సింగ్ షికావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పుష్ప క్లైమాక్స్ లో ఫాహాద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య జరిగిన గొడవను బట్టి పార్ట్ 2లో బన్వర్ సింగ్ క్యారెక్టర్ మరింత క్రూరంగా ఉంటుందని ఆడియన్స్‌కు అర్థమయిపోయింది. తాజాగా ఇదే విషయంపై ఫాహాద్ కి ప్రశ్న ఎదురైంది. ఫాహాద్ ఫాజిల్ ప్రస్తుతం తాను నటించిన 'ఆవేశం' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'లో మీ పాత్ర మరింత క్రూరంగా ఉండబోతుందా? అని అడిగితే.. "క్రూరంగా లేదా భయంకరంగా ఉంటుంది అని చెప్పలేను, కానీ నా పాత్ర కొత్తరకంగా చాలా డిఫరెంట్గా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది" అని బదులిచ్చారు.

అందుకే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది

ఇదే ఇంటర్వ్యూలో  ఫాహాద్ ఫాజిల్ కి మరో ప్రశ్న ఎదురైంది. ఈ మధ్య విలన్ పాత్రలు ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతున్నాయి. 'పుష్ప', 'నాయకుడు' వంటి సినిమాల్లో మీరు చేసిన విలన్ రోల్స్ హీరోల పాత్రల కంటే ఎక్కువగా ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు. అని అడగ్గా దానికి ఫాహాద్ ఫాజిల్ ఇలా సమాధానం ఇచ్చారు." పుష్ప లో నా పాత్ర కంటే అల్లు అర్జున్ పాత్ర, అతని మేనరిజమ్స్ ఎక్కువ పాపులారిటీని అందుకున్నాయి. అందుకే అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ సైతం అందుకున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 15 థియేటర్స్ లో మాస్ జాతర

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఆమధ్య ఈ సినిమా పంద్రాగస్టు కి రిలీజ్ కాదని గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఆ పుకార్లకు మూవీ టీమ్ చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా బన్నీ బర్త్ డే కి రిలీజ్ చేసిన టీజర్ లోనూ ఆగస్టు 15 రిలీజ్ అని స్పష్టం చేయడంతో ఈసారి ఇండిపెండెన్స్ డే కి థియేటర్స్ లో మాస్ జాతర ఓ రేంజ్ లో ఉండబోతుందని జస్ట్ టీజర్ తోనే చెప్పేసారు మేకర్స్.

Also Read : నీ భర్త నాగచైతన్యను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget