అన్వేషించండి

Samantha: నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!

Samantha:సమంత పోస్ట్‌పై నీ భర్తను ఎందుకు మోసం చేశావంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆమె అదిరిపోయే రిప్లై ఇచ్చింది. దీంతో సమంత సమాధానం హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇది చూసి అంతా ఆమె రిప్లైను హర్షిస్తున్నారు.

Samantha Strong Counter to Netizen: సమంత-నాగచైతన్య (Samantha - Naga Chaitanya Divorce) విడాకులు ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. వీరు విడిపోయి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. కానీ, సామ్‌-చై విడిపోవడాన్ని వారి ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వీరి విడాకుల విషయంలో అక్కినేని ఫ్యాన్స్‌, సాధారణ ఆడియన్స్‌ అంతా సమంతనే విమర్శిస్తున్నారు. తనవల్లే వారి వైవాహిక జీవితంలో కలహాలు వచ్చాయని, సమంత నాగచైతన్యను మోసం చేసిందంటూ అక్కినేని ఫ్యాన్స్‌ అంతా ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదే ప్రశ్న ఓ నెటిజన్‌ సమంతను నేరుగా అడిగేశాడు. సమంత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇన్న ఇంటర్నేషనల్‌ హెల్త్‌ డే సందర్భంగా సమంత కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను షేర్‌ చేసింది. అయితే దీనికి సంబంధం లేకుండా ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

నెటిజన్ కి సమంత కౌంటర్: 

సమంత వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్నాడు. తన వీడియోకు "సరే.. కానీ, అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌?" అంటూ కామెంట్ చేశాడు. ఈ అతడి కామెంట్‌కు సమంత అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. దీనికి స్పందిస్తూ.. "క్షమించండి! మీకు ఇలాంటి ప్రాక్టిసస్‌ ఉపయోగపడకపోవచ్చు. మీకు ఇంకా బలమైనది కావాలి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం సమంత రిప్లై, అతడి కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. 'సమంత రిప్లై నెటిజన్లు హర్షిస్తున్నారు', 'చాలా బాగా సమాధానం ఇచ్చారు.. మీరు ఇంకా స్ట్రాంగ్‌ ఉండాలి మేడమ్‌','ఇలాంటి హెటర్స్‌కి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు అయితే సదరు నెటిజన్‌కి చురకలు అట్టిస్తున్నారు. వారి మధ్య ఏం జరిగిందనేది పూర్తిగా తెలియకుండా ఇలాంటి ప్రశ్న వేయడం కరెక్ట కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Samantha: నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!

కాగా 'ఏం మాయ చేసావే' మూవీతో ప్రేమలో పడ్డ నాగ చైతన్య-సమంతలు కొన్నేళ్లు డేటింగ్‌ చేశారు. దాదాపు ఆరేళ్ల సీక్రెట్‌ డేటింగ్‌ తర్వాత 2017లో పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. నాలుగేళ్లు అన్యన్యోగా జీవించిన ఈ స్టార్‌ కపుల్‌ సడెన్‌గా విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు. అయితే వీరి డైవోర్స్‌కి కారణం ఏంటన్నది మాత్రం ఎప్పుడు స్పష్టం చేయలేదు. సమంత ఇన్‌డైరెక్టర్‌ తన బాధ పంచకుంటున్నా, చై మాత్రం అసలు బయట పడటం లేదు. పైగా తన మాజీ భార్య అంటే గౌరవం అలాగే ఉందని, తనని ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంటానన్నాడు. విడాకులపై ప్రశ్న ఎదురైనప్పుడల్లా దానిని అవైయిడ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటనకు ముందు సమంత తన సోషల్‌ మీడియాలో ప్రోఫైల్‌ని మార్చింది. అప్పుడే అందరికి సందేహం వచ్చినా.. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. దీనిపై హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతున్న క్రమంలో సడెన్‌గా విడిపోయామంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు. దాంతో సామ్‌ వెంటనే నాగచైతన్యను అన్‌ఫాలో చేసి, పెళ్లి ఫోటోలకు సంబంధించిన పోస్ట్స్ తొలగించింది.  

Also Read: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget