అన్వేషించండి

Drishyam 3 Collection Day 2: 'దృశ్యం 3' కలెక్షన్స్ తగ్గాయ్... మోహన్ లాల్ మూవీకి రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Drishyam 3 Box Office Collection Day 2: మోహన్ లాల్ లేటెస్ట్ సినిమా 'దృశ్యం 3'కి మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి. 

మోహన్ లాల్ (Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో వచ్చిన లేటెస్ట్ సినిమా 'దృశ్యం 3' (Drishyam 3). మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోందీ సినిమా. థియేటర్లలో విడుదలైన రెండో రోజున కలెక్షన్లలో కొంత డ్రాప్ కనిపించినప్పటికీ... ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి వంద కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

'దృశ్యం 3' @ 75 కోట్లు!
'దృశ్యం 3' సినిమాకు రెండో రోజు వచ్చిన కలెక్షన్స్ తగ్గాయి. సాధారణంగా వీకెండ్ అంటే శని, ఆది వారాల్లో ఎక్కువ కలెక్ట్ చేయాలి. కానీ, ఈ సినిమా రెండో రోజు డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ మొదటి రోజు వచ్చిన టాక్. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...  

  • ఇండియాలో రెండో రోజు 'దృశ్యం 3' రూ. 11.05 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
  • మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా రూ. 15.85 కోట్లు వసూలు చేసింది. రెండో రోజుకు 30.3 శాతం డ్రాప్ అయ్యాయి.
  • ఇండియాలో 'దృశ్యం 3'కు రెండు రోజుల నెట్ కలెక్షన్లు చూస్తే రూ. 26.90 కోట్లు. గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... రూ. 31.18 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్లలో 'దృశ్యం 3' దూకుడు కనబడుతోంది. మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ రాబడితే... రెండో రోజు విదేశాల నుంచి రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజుల టోటల్ ఓవర్సీస్ గ్రాస్ రూ. 45 కోట్లకు చేరింది.
  • రెండు రోజుల్లో 'దృశ్యం 3' వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 76.18 కోట్లకు చేరింది.

Also Read: Rukmini Vasanth Viral Bikini Video - బికినీలో రుక్మిణీ వసంత్... వైరల్ వీడియో, ఫోటోస్ రియలేనా?

మలయాళంలో ఆక్యుపెన్సీ బావుంది...
మిగతా రాష్ట్రాల్లో తగ్గిన 'దృశ్యం 3' జోరు!
కేరళలో 'దృశ్యం 3' ఘన విజయం సాధించిందని చెప్పాలి. మొదటి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లలో అత్యధిక శాతం అక్కడ నుంచి వచ్చినవే. 

  • మలయాళంలో రెండో రోజు 'దృశ్యం 3' సినిమాకు రూ. 9.85 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
  • కేరళలో ఆక్యుపెన్సీ 61 శాతం ఉంది.
  • మలయాళం మినహా ఇతర భాషల విషయానికి వస్తే... తమిళంలో 38.05 శాతం, తెలుగులో 18.42 శాతం, కన్నడలో 17.58 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
  • 'దృశ్యం 3' చిత్రానికి రెండో రోజు తెలుగులో 70 లక్షలు, తమిళంలో 40 లక్షలు, కన్నడలో 10 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. 

Also Read: Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?

మోహన్ లాల్ పుట్టినరోజు మే 21న సినిమా విడుదలైంది. అభిమానులతో కలిసి మూవీ చూశారు. థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో మీనా, హన్సిబా హాసన్, ఎస్తర్ అనీల్ నటించారు.

Also Read: Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ హెడ్ లైన్స్

Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget