అన్వేషించండి

Pushpa 2 - Surya Kumar Yadav: 'పుష్ప 2' ఫీవర్‌లో మరో క్రికెటర్... పుష్ప గాడి రూల్ స్కై లెవల్ - వైరల్ వీడియో చూశారా?

'పుష్ప 2' సినిమాలోని "సూసేకి" అనే పాటకు ప్రముఖ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా "పుష్ప 2" ఫీవర్ కన్పిస్తోంది. ఈ పాన్ వరల్డ్ సినిమాకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక స్టార్ క్రికెటర్ "పుష్ప" స్టైల్ కు, స్వాగ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ క్రికెటర్ కూడా పుష్ప రాజ్ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఆయన మరెవరో కాదు సూర్య కుమార్ యాదవ్. తాజాగా ఆయన ఓ పెళ్ళిలో 'పుష్ప 2' సినిమాలోని 'సూసేకి' అనే పాటకు హూక్ స్టెప్స్ వేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన క్రికెట్ గురించి కాకుండా సినిమా వార్తల్లో నిలిచి, అందరి దృష్టిని ఆకర్షించారు. సూర్యకుమార్ యాదవ్ సోదరి దినాల్ యాదవ్ కృష్ణ మోహన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా వారి సోదరి సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సూర్య, దేవిషా ఇద్దరూ బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. 'పుష్ప 2' చిత్రంలోని 'అంగారోకా అంబర్సా కల్తా హై మేరా సామే' (సూసేకి) పాటపై డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సూర్య అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సూర్య కుమార్ యాదవ్ మాత్రమే కాదు... ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా 'పుష్ప'రాజ్ కు వీరాభిమాని. ఆయన క్రికెట్ ఆడుతున్నప్పుడు మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా 'పుష్ప' సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ, పుష్ప రాజ్ మ్యానరిజంను ఫాలో అవుతారు. అంతేకాదు ఏకంగా పుష్పరాజ్ కాస్ట్యూమ్ లో డేవిడ్ ఓ యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రమోషన్లలో 'పుష్ప 2 : ది రూల్' టీం బిజీ బిజీగా ఉంది. ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలోకి రాబోతోంది. 

సూర్య కుమార్ యాదవ్ విషయానికొస్తే... ఆయన 1990 సెప్టెంబర్ 14న ముంబైలో జన్మించారు. సూర్య కుమార్ కుటుంబానికి క్రికెట్ నేపథ్యం ఏమాత్రం లేదు. కానీ సూర్యకు మాత్రం క్రీడలంటే ప్రత్యేకంగా మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ లో బెస్ట్ అన్పించుకున్న సూర్య కుమార్ యాదవ్‌కు 31 ఏళ్ల వయసులో భారత్‌ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అంతకు ముందు ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. సూప్ లా షాట్ కారణంగా సూర్య కుమార్ యాదవ్‌ను మిస్టర్ 360 అని కూడా పిలుస్తారు. సూర్యకుమార్ యాదవ్ వన్డే క్రికెట్‌లో 37 మ్యాచ్‌లు ఆడి, 773 పరుగులు చేశాడు. 78 టీ20 మ్యాచ్‌లు ఆడి, 2570 పరుగులు చేశాడు. సూర్య పేరు మీద 4 సెంచరీలున్నాయి. సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడి, 2 సెంచరీలతో సహా 3594 పరుగులు చేశాడు.  ఇక ఈ యంగ్ క్రికెటర్ కు కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

Read Also : Akhil Akkineni: శ్రియా భూపాల్‌తో అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Yellamma Release Date : ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
Teja Sajja Marriage : యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
Science Fiction Thriller OTT : ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి మర్డర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి మర్డర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aadarsha Kutumbam Release Date : ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ చెప్పేసిన వెంకీ - ఆ రోజున థియేటర్లలో కలుద్దాం
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ చెప్పేసిన వెంకీ - ఆ రోజున థియేటర్లలో కలుద్దాం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Embed widget