అన్వేషించండి

Costliest Bollywood Weddings: అనంత్ అంబానీయే కాదు, ఈ బాలీవుడ్ స్టార్స్ కూడా పెళ్లికి కోట్లు ఖర్చు చేశారు, జాగ్రత్త.. గుండె ఆగుద్ది!

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇదే కాదు, పలు బాలీవుడ్ జంటలు కూడా తమ పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అట్టహాసంగా జరుపుకున్నారు.

Costliest Bollywood Weddings: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లి కోసం ఏకంగా రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ప్రముఖుల రాక, వారి విడిది ఏర్పాటు, నోరూరించే వంటలకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారట. ఈ పెళ్లి ఒక్కటే కాదు, పలువురు బాలీవుడ్ స్టార్ కపుల్స్ కూడా తమ వివాహం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఇంతకీ ఏ జంట ఎంత ఖర్చు పెట్టిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   

1. రణబీర్ కపూర్ & అలియా భట్ – రూ. 2.5 కోట్లు

రణబీర్ కపూర్,  అలియా భట్ తమ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహానికి రూ. 2.5 కోట్లు ఖర్చు అయినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.   

2. శిల్పా శెట్టి & రాజ్ కుంద్రా – రూ.4 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కన్నడ సాంప్రదాయంలో తమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపించింది. 

3. ప్రియాంక చోప్రా & నిక్ జోనాస్ – రూ.5 కోట్లు

హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ ఉమైద్ భవన్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఒక రాత్రికి  రూ. 64 లక్షలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లికి  దాదాపు రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేశారట. పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో నిక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 

4. అర్పితా ఖాన్ & ఆయుష్ శర్మ – రూ.5 కోట్లు

సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. ఆయుష్ శర్మను అట్టహాసంగా కట్టుకుంది. ఈ పెళ్లి కోసం సల్మాన్ రూ.5 కోట్లు ఖర్చు చేశారు. 

5. సిద్ధార్థ్ మల్హోత్రా & కియారా అద్వానీ – రూ.6 కోట్లు

బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మాల్హోత్రా, కియారా అద్వానీ రాజస్థాన్‌  జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం  ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 

6. విక్కీ కౌశల్ & కత్రినా కైఫ్ – రూ.7 కోట్లు

బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సవాయ్‌ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఈ పెళ్లి జరిగిన హోటల్ లో అతిథులకు ఒక రాత్రికి రూ.5 లక్షల ఖరీదు చేసే సూట్‌లను కేటాయించారు. దాదాపు 80 మందికిపైగా అతిథులకు ఈ సూట్లు బుక్ చేశారు. హోటల్ ఖర్చే రూ. 4 కోట్లు అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఖర్చు రూ. 7 కోట్లు దాటిందట. 

7. ఐశ్వర్య రాయ్ & అభిషేక్ బచ్చన్ – రూ. 9 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం ఇంట్లోనే జరిగినప్పటికీ ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 9 కోట్లు ఖర్చు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. 

8. కరీనా కపూర్ & సైఫ్ అలీ ఖాన్ – రూ.10 కోట్లు

బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్, స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

9. దీపికా పదుకొనే & రణవీర్ సింగ్ – రూ.77 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణవీర్ సింగ్  ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం వారు ఏకంగా రూ. 77 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

10. విరాట్ కోహ్లీ & అనుష్క శర్మ – రూ.100 కోట్లు

ప్రపంచ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ వేడుక కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget