అన్వేషించండి

 Woman Producer: పెళ్లి పేరుతో టాలీవుడ్‌ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్‌

Woman Producer Cheating: మహిళా నిర్మాత మోసం చేసిందంటూ కెమెరామెన్‌ పోలీసులను ఆశ్రయించిన సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యి.. ముగురు పిల్లలు ఉన్న ఆమె..

Woman Producer Cheating: మహిళా నిర్మాత మోసం చేసిందంటూ కెమెరామెన్‌ పోలీసులను ఆశ్రయించిన సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యి.. ముగురు పిల్లలు ఉన్న ఆమె అబద్ధం చెప్పి తనని పెళ్లి చేసుకుందంటూ కెమెరా అస్టిస్టెంట్‌ నాగార్జున బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తన నుంచి భారీగా డబ్బులు కూడా దండుకుందని అతడు పోలీసులతో వాపోయాడు. పోలీసులు తెలిపిన సమచారం ప్రకారం.. వెంకటగరి ప్రాంతానికి ఎందిన పుల్లంశెట్టిన నాగార్జనున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

రాత్రి డిన్నర్‌కు పిలిచి ఆపై..

సందీప్‌ కిషన్‌ 'భైరవకోన' సినిమా షూటింగ్‌ సమయంలో ఈ మూవీకి నిర్మాత వ్యవహరించిన మహిళ నిర్మాతతో పరిచయం ఏర్పడింది.ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలో ఓ రోజు మూవీ షూటింగ్‌ అయిపోయాక సదరు మహిళా నిర్మాత.. కెమెరామెన్‌ నాగార్జునకు ఫోన్‌ చేసి తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించింది. ఆమె పిలుపుతో వెళ్లిన నాగార్జునకు అప్పుడే పెళ్లి చేసుకుందామని కోరింది. తనకు అల్రెడీ ఒక పెళ్లి అయ్యిందని, భర్తకు దూరంగా ఉంటున్నా అని చెప్పిందట. విడాకులు కూడా అయిపోయాంటూ మాయమాటలు చెప్పి అతడిని పెళ్లికి ఒప్పించింది. ఆమె ప్రపోజల్‌కు ఒకే చెప్పాడు. ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరు చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.

Also Read: 'కల్కి 2898 AD' ఓవర్సీస్ రైట్స్ - ఆ రేంజ్‌లో డిమాండ్ చేస్తున్న నిర్మాత?

డబ్బులు తీసుకుని తిరిగి కేసు పెట్టింది..

ఇక పెళ్లయిన కొన్నిరోజులుగా తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని నాగార్జున వద్ద నుంచి రూ.18.5 కోట్లు నగదుగా తీసుకుంది. ఆ తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్లో వేయించుకుంది. తన డబ్బు కావాలని అడగినా ఆమె తిరిగి ఇవ్వకపోగా. ఆపై బెదిరింపులకు దిగింది. అంతేకాదు నాగార్జున బాబుపై కూకట్‌పల్లి పీఎస్‌లో పోలీసు కేసు కూడా నమోదు చేసిందట. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతడు భార్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నాగార్జున బాబు కంటే ముందు ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలిసి బాధితుడు షాక్‌ అయ్యాడు.

తనకు ఒక్కసారి మాత్రమే పెళ్లి అయ్యిందని, పిల్లలు లేరని అబద్ధం చెప్పిందంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు చేసుకున్న ఆశమల్లిక 2016లో గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో మొదటి భర్త భరత్‌పై.. 2019లో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో రెండో భర్త శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేసిందని పోలీసుల విచారణలో తెలిసింది. నకిలీ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడి.. వాళ్ల ఆస్తిలో వాటా కొట్టేస్తున్నట్లుగా కూడా వెల్లడైంది. ఆమె గురించి తెలుసుకున్న నాగాబాబు తాజాగా జూబ్లిహిల్స్‌ పోలీసుల స్టేషన్‌లో ఆమె కేసు నమోదు చేశాడు. కాగా ఆ కిలాడి లేడి పేరు ఆశా మల్లిక అని, ఆమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. 

Also Read: అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్ - షూటింగ్ అప్పుడే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget