అన్వేషించండి

Charmi Kaur: రవితేజను అన్‌ఫాలో చేసిన ఛార్మీ - కారణం అదేనా? అసలేం జరుగుతుంది..!  

Charmi Kaur Unfollow Ravi Teja: హీరో రవితేజకు నటి ఛార్మీకి మధ్య ఏం జరిగిందనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. మంచి స్నేహితులైన వీరు మధ్య మనస్పర్థలు ఏం వచ్చాయా అని అంతా చర్చించుకుంటున్నారు.  

Charmi Kaur Unfollow Ravi Teja and Director Harish Shankar: నిర్మాత, నటి  ఛార్మీ చేసిన పనికి  ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాలంతా అంతా షాక్‌ అవుతున్నారు. ఆమె ఎందుకిలా చేసిందని, ఇంతకి హీరో రవితేజ,  ఛార్మీ  మధ్య ఏం జరిగిందంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ఛార్మీ మాస్ మహారాజా రవితేజను సోషల్‌ మీడియాల్లో అన్‌ఫాలో చేసింది. రవితేజ మాత్రమే కాదు డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌ని కూడా అన్‌ఫాలో చేసింది. ఇండస్ట్రీలో వీరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. దీంతో స్నేహితులుగా వీరిని  ఛార్మీ అన్‌ఫాలో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది. 

ఒకప్పుడు హీరోయిన్‌గా  ఛార్మీ  వరుస సినిమాలతో అలరించింది. ప్రభాస్, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, సుమంత్‌ వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. ఆమెకు ఆఫర్స్‌ తగ్గడంతో నిర్మాతగా మారింది. పూరీ జగన్నాథ్‌ బ్యానర్‌ పూరీ కనెక్ట్స్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో రూపొందే సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహిరిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలకు రెడీ అవుతుంది. అయిత అదే డేట్‌ హరీశ్‌ శంకర్‌, రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ కూడా రిలీజ్‌ కానుంది.

ఈ విషయాన్ని ఎప్పుడో మూవీ టీం ప్రకటించింది. ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌ను కూడా అదే తేదీకి విడుదల చేస్తున్నట్టు పూరీ కనెక్ట్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల కానున్నాయి. దీంతో ఈ విషయంలోనే మిస్టర్‌ బచ్చన్‌ అండ్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ టీంకు మధ్య మనస్పర్థలు వచ్చాయామే అంటున్నారు. నిజానికి పూరీకి రవితేజ, హరీశ్‌ శంకర్‌తో మంచి అనుబంధం ఉంది. హరీశ్‌ శంకర్‌ పూరీ శిష్యుడు కూడా. ఇడియట్‌ సినిమాతో రవితేజ, పూరీకి కూడా మంచి సన్నిహితం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో "దేవుడు చేసిన మనుషులు"తో పాటు మరిన్ని సినిమాలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో పూరీకి, రవితేజకు మంచి బాండింగ్‌ ఉంది. హరీశ్‌ శంకర్‌ శిష్యుడు కాబట్టి ఒకరిపై ఒకరు గౌరవంతో ఉంటారు.

అయితే ఇప్పుడు వారి సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు వద్ద క్లాష్‌ అయ్యాయి. ఈ విషయంలో వారి మధ్య చర్చలు జరిగాయట. ఎవరోకరు తగ్గి తమ సినిమా వాయిదా వేయాలని చర్చికున్నాయని, ఇందులో ఎవరూ తగ్గకపోవడం మనస్పర్థలు వచ్చాయని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రీజన్‌తోనే  ఛార్మీ రవితేజ, హరీశ్‌ శంకర్‌లను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో అన్‌ఫాలో చేసిందనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా చార్మి స్పందించే వరకు వెయిట్‌ చేయాల్సిందే. దీనికి అసలు కారణం ఏం చెబుతుంది? మరి ఈ వార్తలను చూసి చూడనట్టు వదిలేస్తుందా? వెయిట్‌ అండ్‌ సి. నిజానికి మిస్టర్‌ బచ్చన్‌ను ఆగస్ట్‌ 15న విడుదల చేయడానికి ఓటీటీ ప్లాట్‌ ఫాంతో జరిగిన ఢీల్‌ కారణమని తెలుస్తోంది.  

Also Read: షూటింగ్‌లో ప్రమాదం - 'ప్రేమలు' నటుడికి తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget