అన్వేషించండి

Jana Nayagan : విజయ్ జన నాయగన్ లీక్ - సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఇదే...

Jana Nayagan Leak : దళపతి విజయ్ జన నాయగన్ లీక్ అయ్యిందన్న వార్తలపై సెన్సార్ బోర్డు రియాక్ట్ అయ్యింది. ఆ ఆరోపణలు నిరాధారం అంటూ ఓ ప్రకటన జారీ చేసింది.

CBFC Reaction About Vijay Jana Nayagan Movie Leakage Issue : దళపతి విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్‌కు ముందే ఆన్ లైన్‌లో లీక్ కావడం ఇండస్ట్రీనే కుదిపేసింది. ఈ ఘటనతో అటు కోలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్, మూవీ టీం, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ అంశంపై సెన్సార్ బోర్డు స్పందించింది. మూవీ లీక్ వార్తలు నిరాధారమని స్పష్టం చేసింది.

'నిర్మాత వద్దే KDM'

'జన నాయగన్' మూవీ లీక్ అయ్యిందన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్న CBFC... తమ కఠినమైన భద్రతా ప్రోటాకాల్స్ గురించి వివరించింది. ఈ మేరకు ఓ వివరణ జారీ చేసింది. PIB రిపోర్ట్ ప్రకారం... 'సర్టిఫికేషన్ కోసం సమర్పించిన అన్నీ థియేట్రికల్ చిత్రాల కోసం మేము ఓ సురక్షితమైన కీ డెలివరీ మెసేజ్ (KDM) వ్యవస్థను ఉపయోగిస్తున్నాం. ఇది సినిమా కంటెంట్‌కు యాక్సెస్ పాస్వర్డ్ ద్వారా రక్షించేలా చూస్తుంది. KDM ప్రత్యేకంగా నిర్మాత వద్దే ఉంటుంది.' అంటూ రిపోర్ట్‌లో పేర్కొంది.

జన నాయగన్ మూవీకి సంబంధించి డిజిటల్ సినిమా ప్యాకేజీ (DCP) మార్చి 17న ముంబైలో అప్లికెంట్‌కు తగిన రిసీప్ట్‌తో అధికారికంగా అందజేసినట్లు CBFC తన ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి DCP అతని ఆధీనంలోనే ఉందని తెలిపింది.

Also Read : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

మూవీ లీక్‌పై చిత్ర నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఇప్పటికే లింక్ షేర్ చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అటు, సంస్థ సైతం ఇంటర్నల్‌గా విచారణ ప్రారంభించింది. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మూవీ లీక్ చేశారనే ప్రచారం సాగుతోంది. వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీలో వాటర్ మార్క్ ఆధారంగా దీన్ని నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దంటూ మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 

సోషల్ మీడియా ద్వారా కంటెంట్ డౌన్ లోడ్ చేయడం, లింక్స్ షేర్ చేయడం, చూడడం వంటివి చేస్తే కాపీ రైట్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ లింక్స్ తొలగించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.

సెన్సార్ రివ్యూ ఎప్పుడు?

నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో బ్రేక్ పడింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీని రివైజింగ్ కమిటీకి పంపించగా... ఆ రివ్యూ తర్వాతే క్లియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చిలోనే రివ్యూ జరగాల్సి ఉండగా... అది కంప్లీట్ కాలేదు. దీంతో మళ్లీ రివ్యూ ఎప్పుడు? అనే దానిపై  సస్పెన్స్ నెలకొంది.

మరోవైపు, కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ నటీనటులు చిత్ర నిర్మాణ సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసిందని... పైరసీ సినిమా చూడొద్దని థియేటర్లలోనే మూవీ చూడాలని చెబుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tabu In King 100: మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
Srinath Maganti: శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
Ramayana Vs Scene: బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
Tamil Nadu Screening Rules: కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్
కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Embed widget