అన్వేషించండి

Chitti Thalli OTT : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Chitti Thalli OTT Platform : ప్రతీ వారంలానే ఈ వారం కూడా కథా సుధలో భాగంగా ఓ కొత్త మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో 'చిట్టి తల్లి' స్ట్రీమింగ్ అవుతోంది.

Rajeev Kanakala's Chitti Thalli OTT Streaming : రాజీవ్ కనకాల రీసెంట్‌గా తండ్రి పాత్రల్లో అలరిస్తున్నారు. ఇటీవల తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు' ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అలాంటి బ్యాక్ డ్రాప్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తోనే మరో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

చిట్టితల్లి... ఎందులో చూడొచ్చంటే?

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ప్రతీ ఆదివారం కథా సుధ పేరిట ఓ కొత్త మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా మరో సరికొత్త షార్ట్ ఫిల్మ్ 'చిట్టి తల్లి' అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో నటించగా... మోనిక కూతురుగా, అనిరుధ్, నంద కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి శరణ్య తేజు స్టోరీ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : ప్రైవసీ ఇవ్వండి... అనవసర ప్రచారం చెయ్యొద్దు - ఆశా భోస్లే హెల్త్ కండిషన్‌పై మనవరాలి పోస్ట్

స్టోరీ ఏంటంటే?

కూతురంటే తండ్రికి పంచ ప్రాణాలు. ఆమెకు కూడా అంతే. తన తండ్రిని ప్రాణంగా చూసుకుంటుంది. తల్లి లేని పిల్ల అని గారాబంగా పెంచుతాడు. తన స్నేహితుడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. తాను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు నేర్చుకుంటానని కూతురు సిటీకి వెళ్తుంది. దీనికి తండ్రి ముందు ఒప్పుకోకపోయినా కేవలం 6 నెలలే అని అతన్ని ఒప్పిస్తుంది. కానీ సిటీకి వెళ్లిన తర్వాత అక్కడి కల్చర్ చూసి ఫస్ట్ భయపడుతుంది.

కొద్దికొద్దిగా సిటీ కల్చర్‌కు అలవాటు పడి ఆమె కూడా స్పీడ్‌గా మారుతుంది. సిటీలోనే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో తన కూతురు అలా చేయదని నమ్మించాలనే ఉద్దేశంతో సిటీకి వెళ్తాడు తండ్రి. అక్కడ బైక్‌పై ఓ అబ్బాయితో తన కూతురిని చూసి షాక్ అవుతాడు. తన చిట్టి తల్లి మారిపోలేదని చనిపోయిందనే నిర్ణయానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిటీ కల్చర్‌కు అలవాటు పడిన కూతురు తండ్రి చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? తండ్రీ కూతుళ్లు మళ్లీ కలుస్తారా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karuppu OTT : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Dhurandhar 2 OTT: ధురంధర్ 2 దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్... పాకిస్తాన్ ప్రజల్లో రణవీర్ సినిమాపై భారీ క్రేజ్
ధురంధర్ 2 దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్... పాకిస్తాన్ ప్రజల్లో రణవీర్ సినిమాపై భారీ క్రేజ్
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Kidney Damage Symptoms : కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Embed widget