అన్వేషించండి

Ali Reza: 'బిగ్ బాస్' ఎంత పెద్ద దెబ్బ కొట్టింది బాసూ? రెండేళ్లు బ్యాన్!

Ali Reza - Big Boss Telugu: 'బిగ్ బాస్' షోలోకి వెళ్లి వచ్చిన తర్వాత చాలా మందికి అవకాశాలు వచ్చాయి. కానీ, అలీ రెజా మాత్రం అవకాశాలను కోల్పోవలసి వచ్చింది.

Big Boss Effect On Ali Reza: 'బిగ్ బాస్' రియాలిటీ షో చాలా మందిని ఫేమస్ చేసింది. ఆ షోలోకి వెళ్లి వచ్చిన తర్వాత చాలా మందికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాళ్ళ కెరీర్‌కు షో హెల్ప్ అయ్యింది. అయితే... హైదరాబాదీ కుర్రాడు అలీ రెజాకు మాత్రం మైనస్ అయ్యింది. అతడి కెరీర్ మీద పెద్ద దెబ్బ కొట్టింది. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి ముందు తెలుగులో అలీ రెజా సీరియల్స్ చేశారు. కొన్ని సినిమాలు కూడా చేశారు. 'ధ్రువ' సినిమాలో రామ్ చరణ్ స్నేహితుల్లో ఒకరిగా నటించారు. అయితే... 'బిగ్ బాస్' హౌస్‌ (మూడో సీజన్, 2019) లోకి వెళ్లి వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్' మినహా మరో సినిమాలో కనిపించలేదు. ఎందుకు అంటే... అతడి మీద తెలుగు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండేళ్లు బ్యాన్ విధించింది. అందువల్ల, సినిమాల్లో కనిపించడం తగ్గింది. 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఈ విషయాన్నీ అలీ రెజా చెప్పారు. అతడు చెప్పిన దాని ప్రకారం... తప్పు అతడి వైపు కూడా ఉంది.

telugu film producers council bans Ali Reza: 'బిగ్ బాస్ 3'లో కంటెస్టెంట్‌గా వెళ్ళడానికి ముందు ఒక సినిమా చేస్తున్నారు. అతడు హౌస్‌లోకి వెళ్ళడంతో ఆ సినిమా చిత్రీకరణకు అంతరాయం కలిగింది. దాంతో వాళ్ళు నిర్మాతల మండలిలో కంప్లయింట్ చేశారని తెలుస్తోంది. అలీ రెజాపై రెండేళ్లు బ్యాన్ విధించడానికి అదే కారణం అని సమాచారం. ఆ సినిమా ఏది? ఎవరు కంప్లయింట్ చేశారు? అనేది 'అలీతో సరదాగా' (Alitho Saradaga) షోలో అతడు చెబుతాడో? లేదో? చూడాలి. అతడితో పాటు నటుడు అమిత్ కూడా ఈ వారం షోలో సందడి చేయనున్నారు. 'పరువం వానగా...' పాటను అమిత్ విజిల్స్ రూపంలో పాడటం విశేషం. 

Also Read: బాలీవుడ్‌కు షాక్, రష్మిక ఆ సినిమా చేయడం లేదు!

ప్రస్తుతం అలీ రెజాకు సినిమాలు వస్తున్నాయి. ఆది సాయికుమార్ 'CSI Sanatan' సినిమాలో నటిస్తున్నారు. కృష్ణవంశీ 'రంగ మార్తాండ' (Krishna Vamshi RangaMarthanda Movie) సినిమాలో ఒక రోల్ చేశారు. మరికొన్ని సినిమాలు ప్రకటించాల్సి ఉంది. 

Also Read: ప్రభాస్ 'రాధే శ్యామ్', తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో రకుల్ 'అట్టాక్' - ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget