అన్వేషించండి

Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?

Balan The Boy Telugu Trailer: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం నుంచి వస్తున్న తాజా సినిమా 'బాలన్: ది బాయ్'. తాజాగా ట్రైలర్ విడుదలైంది. అందులో తెలుగు డబ్బింగ్ వరస్ట్ ఉందని విమర్శలు వస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చిదంబరం 'బాలన్ ది బాయ్' తెలుగులో విడుదల సిద్ధమైంది.
  • తెలుగు ట్రైలర్ డబ్బింగ్ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
  • ప్రేక్షకుల అసంతృప్తి సినిమాపై ఆసక్తిని తగ్గించే అవకాశం ఉంది.
  • తల్లి, కొడుకు చుట్టూ తిరిగే కథ, జూన్ 19న విడుదల.

చిదంబరం (Director Chidambaram) పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసో లేదో గానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మంజుమ్మేల్ బాయ్స్' (Manjummel Boys) అయితే తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'బాలన్ ది బాయ్' (Balan The Boy). తెలుగులోనూ 'మంజుమ్మేల్ బాయ్స్' హిట్ కావడంతో, ఇప్పుడీ 'బాలన్ ది బాయ్'ను కూడా తెలుగులో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. లేటెస్టుగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఆ ట్రైలర్ డబ్బింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

తెలుగు డబ్బింగ్... మినిమమ్ కేర్ తీసుకోరా?
'బాలన్ ది బాయ్'లో చిదంబరం చెప్పాలనుకున్న కథపై గానీ, ఆయన చూపించిన విజువల్స్ మీద గానీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. గ్రిప్పింగ్ స్టోరీతో సినిమా తీశారని అర్థం అవుతోంది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అసలు బాలేదని చెప్పాలి. డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించారా? లేదంటే ఏఐ ఉపయోగించారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అయ్యాయి.

డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు వ్యతిరేకం కాదు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలే కాదు... కొత్తవాళ్ళతో తెరకెక్కిన 'ప్రేమలు' వంటి సినిమాలను కూడా బాగా ఆదరించారు. అయితే ఇటువంటి వరస్ట్ డబ్బింగ్ ఉండటం అంటే తెలుగు ప్రేక్షకులకు గౌరవం ఇవ్వనట్టే. ట్రైలర్ చూసి సినిమాకు రావాలనుకున్న ప్రేక్షకులు సైతం ఆగిపోతారు.

Also ReadBuchi Babu Sana On Objectifying Janhvi Kapoor Role - సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్

'బాలన్: ది బాయ్' కథ విషయానికి వస్తే... ఓ చిన్న పిల్లాడు, అతని తల్లి చుట్టూ సినిమా తిరుగుతుంది. వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఓ ఘటన వల్ల ఏమైంది? ఇద్దరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీత దర్శకుడు. వివేక్ హర్షన్ ఎడిటింగ్, షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. జూన్ 19న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

Also ReadVaranasi Rama vs Kumbhakarna War - రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Frequently Asked Questions

చిదంబరం దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా పేరు ఏమిటి?

'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'బాలన్ ది బాయ్'. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.

'బాలన్ ది బాయ్' తెలుగు ట్రైలర్ డబ్బింగ్ పై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

తెలుగు ట్రైలర్ డబ్బింగ్ నాసిరకంగా ఉందని, డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించారా లేక ఏఐ ఉపయోగించారా అనే సందేహాలు వస్తున్నాయని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

'బాలన్ ది బాయ్' సినిమా కథాంశం ఏమిటి?

ఈ సినిమా కథ ఒక చిన్న పిల్లాడు, అతని తల్లి చుట్టూ తిరుగుతుంది. వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల ఎన్నో మలుపులు తిరిగాయనేది కథగా తెలుస్తోంది.

'బాలన్ ది బాయ్' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

'బాలన్ ది బాయ్' సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget