అన్వేషించండి

Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్

Buchi Babu Sana Apology Tweet: మహిళలకు 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పారు. విమర్శలకు కారణమైన జాన్వీ కపూర్ సీన్స్ డిలీట్ చేస్తున్నట్లు 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్ 'అచ్చియమ్మ'ను తెరపై చూపించిన తీరు పట్ల మహిళలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జాన్వీ డ్రస్‌లేంటి? బాడీ పార్ట్స్ మీద కెమెరా యాంగిల్స్ ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నెగిటివిటీ ఊహించలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న బుచ్చిబాబు... ఇప్పుడు మహిళలు అందరికీ క్షమాపణలు చెబుతూ 'ఎక్స్' వేదిక ట్వీట్ చేశారు. విమర్శలకు కారణమైన జాన్వీ కపూర్ (ఎక్స్‌పోజింగ్) సీన్స్ డిలీట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మహిళాలకు బుచ్చి క్షమాపణలు...
సారీ చెప్పడంతో పాటు సీన్స్ డిలీట్!
ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ... సోషల్ మీడియా వేదికగా మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానా. తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఆయన స్పందిస్తూ... ''సినిమా అనేది ప్రేక్షకులు అందరినీ అలరించడానికి, ప్రేరేపించడానికి, వారితో అనుసంధానం కావడానికి ఉండాలి తప్ప... ఎవరినీ అవమానించేలా లేదా అసౌకర్యానికి గురిచేసేలా ఉండకూడదు'' అన్నారు. 

Also Read: Jr NTR Cookies News - అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్

'పెద్ది'లోని కొన్ని సన్నివేశాల పట్ల మహిళలు అసౌకర్యంగా ఫీల్ అవ్వడంతో ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించినట్లు బుచ్చిబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మారుతున్న కాలానికి అనుగుణంగా బాధ్యతాయుతమైన కథలను అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళను గౌరవించాలి. తెరపై మహిళల పాత్రలను హుందాగా చూపించాడానికి నేను కట్టుబడి ఉన్నాను'' అని వెల్లడించారు. ఒక్క జాన్వీ కపూర్ పాత్రపై మాత్రమే కాదు... శృతి హాసన్ చేసిన ఐటమ్ సాంగ్ లిరిక్స్, బుచ్చిబాబు స్క్రీన్ ప్లే మీద కూడా విమర్శలు వచ్చాయి.

Also ReadVaranasi Rama vs Kumbhakarna War - రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలను పక్కన పెడితే... బాక్స్ ఆఫీస్ బరిలో 'పెద్ది' భారీ వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో 150 కోట్ల రూపాయల క్లబ్బులో చేరింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన 'పెద్ది' సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన చిత్రమిది.

Also ReadNandus World UK Visa Scam Explained - నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna : అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget