Akhanda 2 Release : 'అఖండ 2' నుంచి ఎమోషనల్ సాంగ్ - రిలీజ్‌కు ముందు బిగ్ సర్‌ప్రైజ్... హార్ట్ టచింగ్ లిరిక్స్
Akhanda 2 Shiva Shiva Song : బాలయ్య 'అఖండ 2' రిలీజ్‌కు కొన్ని గంటల ముందు మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. మూవీ నుంచి శివయ్య ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Balakrishna Akhanda 2 Shiva Shiva Song Out Now : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, బోయపాటి శ్రీను 'అఖండ 2' గురువారం రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందు మూవీ టీం స్పెషల్ సర్‌ప్రైజెస్ రిలీజ్ చేస్తోంది. బుధవారం రిలీజ్ చేసిన స్పెషల్ టీజర్ వేరే లెవల్‌లో ఉండగా... తాజాగా 'శివ శివా' అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.
కనకవ్వ పాడిన పాట
'ప్రాణం పోసిన శంకరుడాడే చోట... కట్టిన పుణ్యం కట్టెలపాలుకు సిద్ధం చేసే ఆటేరా...' అంటూ ఓ ఎమోషనల్‌గా సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా... కనకవ్వ, శ్రుతి రంజనీ పాడారు. తమన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తల్లీ కొడుకుల మధ్య అనుబంధాన్ని వర్ణిస్తూనే... శివయ్య లీలను వివరించిన తీరు అద్భుతం.
Also Read : సింగర్ చిన్మయి మార్ఫ్‌డ్ ఫోటోస్ - సైకోల పట్ల మహిళలు అలర్ట్‌గా ఉండాలి... తీవ్ర ఆగ్రహంతో చిన్మయి రియాక్షన్
హార్ట్ టచింగ్ లిరిక్స్
పల్లవి...
ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు... ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు

ప్రాణం పోసిన శంకరుడాడే చోట... కట్టిన పుణ్యం కట్టెలపాలుకు సిద్ధం చేసే ఆటేరా...
తల్లీ బిడ్డకు మధ్యన కట్టిన కోట... పుట్టెడు నిప్పుల పట్టము కట్టీ బద్దలు కొట్టే మాటేరా...
కన్న పేగు సంబంధమే... కోరుకున్న ఆనందమే... కొరివి తోటి తీర్చగ వచ్చే ఈ పాశం...
కాలమంతా నీ కోసమే... వేసి ఉన్న ఈ ప్రాణమే బొంది ఈడి చేరాలంటే కైలాసం...
పుట్టిన జీవం తప్పుకపోతే బుక్కెడు బూడిదేలే... ఈ బుద్దుల గుంగ గద్దలు కాగా నిన్నే చేరాలే...
చరణం 1
శివ శివా శివ శివ శివ శివా రా... హర హర హర హర హర హరా రా...