అన్వేషించండి

Bad Boy Karthik: నాగశౌర్య సినిమాను ఎత్తేశారు... వారానికే థియేటర్ల నుంచి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అవుట్

Bad Boy Karthik Result Responce: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమాకు ఎంత బ్యాడ్ రెస్పాన్స్ వచ్చిందనేది చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. థియేటర్ల నుంచి వారానికే సినిమాను ఎత్తేశారు.

బహుశా నాగశౌర్య తన కెరీర్‌లో ఇంతటి దారుణమైన పరాజయాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. కొత్త హీరోలు సైతం థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తున్న సమయంలో... డజనుకు పైగా సినిమాలు చేసిన హీరో, ఖాతాలో మంచి హిట్స్, కటౌట్ పెట్టుకున్న హీరో సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్'పై ప్రేక్షకులు కనెత్తి చూడకపోవడం దారుణం. అంతకంటే దారుణం ఏమిటంటే... వారానికి థియేటర్లలో నుంచి ఈ సినిమాను ఎత్తేశారు.

మల్టీప్లెక్స్‌లలో నో బ్యాడ్ బాయ్ షోస్!
'బ్యాడ్ బాయ్ కార్తీక్'కు మొదటి రోజు విమర్శకుల నుంచి విపరీతమైన నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. మిక్స్డ్ టాక్ అసలు లేదు. క్రిటిక్స్ అందరూ సినిమాను చీల్చి చెండాడారు. అసలే సినిమాకు బజ్ లేదని అనుకుంటే... వచ్చిన రివ్యూలు సైతం ఇంపాక్ట్ చూపించాయి. దాంతో రెండో రోజు నుంచి థియేటర్ల వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడటం మానేశారు.

'బాడ్ బాయ్ కార్తీక్'కు మొదటి రోజు సైతం ఏమంత గొప్ప రెస్పాన్స్ లేదు. సినిమా ఆక్యుపెన్సీ ఐదు శాతానికి మించలేదు. దాంతో నోరెళ్లబెట్టాయి ట్రేడ్ వర్గాలు. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోల సినిమాలు వేటికీ ఇంత దారుణమైన రెస్పాన్స్ రాలేదని పేర్కొన్నాయి. రెండో రోజు నుంచి కొన్ని ప్రాంతాలలో ఆ మాత్రం ఆక్యుపెన్సీ కూడా లేదు. వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లక్షల్లోపే కలెక్ట్ చేసిందీ సినిమా. 

Also ReadBad Boy Karthik: పాపం నాగశౌర్య... వెరీ బ్యాడ్ ప్లానింగ్, దారుణమైన రిలీజ్!
 
ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా మొదటి రోజు నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు సినిమాను ప్రదర్శించాయి. మల్టీప్లెక్సులు షోస్ షెడ్యూల్ చేశాయి. టికెట్స్ తెగిన చోట సినిమాను ప్రదర్శించారు. తెగని చోట క్యాన్సిల్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... శుక్రవారం కొత్త సినిమాలు రావడంతో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' షోస్ షెడ్యూల్ చేయడం మానేశాయి మల్టీప్లెక్సులు. ఈ సినిమాతో పాటు విడుదలైన 'పాపం ప్రతాప్', 'తిమ్మరాజుపల్లి టీవీ'లకు మాత్రం షోస్ షెడ్యూల్ చేశాయి. హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే... సప్తగిరి 70 ఎంఎంలో తప్ప మరొక థియేటర్‌లో సినిమా లేదు. అదీ పరిస్థితి.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

నాగశౌర్యకు ఇదొక మేలుకొలుపు!?
'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫలితాన్ని నాగశౌర్యకు ఒక మేలుకొలుపుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలను కోరుకుంటున్నారనేది ఇప్పటికి అయినా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ప్రతి హీరోకి ఒక ప్రైమ్ టైమ్ అనేది ఉంటుంది. యంగ్ కాబట్టి నాగశౌర్యకు మంచి ఎక్స్‌పరిమెంట్స్ చేసే అవకాశం ఉంది. కానీ, ఆయన రొటీన్ కథలను ఎంపిక చేసుకుని బోల్తా పడుతున్నారు. మూడేళ్ళ క్రితం విడుదలైన 'రంగబలి', ఇప్పుడీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్... బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. నెక్స్ట్ ఏం చేస్తారో? ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఎలా ఉంటాయో? వెయిట్ అండ్ సీ.

Also Read: Vaazha 2 Review In Telugu - వాలా 2 రివ్యూ: మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా - ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget