అన్వేషించండి

Ayesha Takia: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘సూపర్’ బ్యూటీ అయేషా టకియా - దెబ్బకు ఇన్‌స్టా అకౌంట్ డిలీట్!

Ayesha Takia: సూప‌ర్ సినిమాలో నాగార్జున స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్ ఆయేషా ట‌కియా. ప్ర‌స్తుతం ఆమె ట్రెండింగ్ లో ఉంది. ఆమె షేర్ చేసిన ఒక్క ఫొటో ఆమె ఏకంగా ఇన్ స్టా డిలీట్ చేసేలా చేసింది. ఏమైందంటే?

Ayesha Takia: అయేషా టకియా... తెలుగులో చేసింది ఒక సినిమాయే అయినా... చాలామందికి గుర్తుండిపోయే క్యారెక్ట‌ర్ చేసింది. నాగార్జున స‌ర‌స‌న ‘సూప‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది ఈ బ్యూటీ. ఆ మూవీలో ‘గుచ్చి గుచ్చి చంపమాకు’ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆ మూవీలో తన గ్లామర్ షోతో ఎంతోమంది కుర్రాళ్ల మనసు దోచిన ఈ బ్యూటీకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలే చేసింది.. ఈ కాంప్లన్ గర్ల్. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంటోంది అయేషా. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేంత వరకు తీసుకెళ్లింది. ఇంతకీ ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఏమిటీ? నెటిజన్స్ ఎందుకు ఆమెను అంతలా ట్రోల్ చేశారు?

అస‌లు ఏం జ‌రిగిందంటే? 

38 ఏళ్ల అయేషా టాకియా చాలా సినిమాల్లో న‌టించారు. హిందీ, తెలుగు సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. త‌న అందంతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అలాంటిది ఇప్పుడు అయేషా త‌న ఫొటోను పెట్ట‌డంతో నెటిజ‌న్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గత 13 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న అయేషా టకియా ఇటీవ‌లే ఇన్ స్టా ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. త‌న‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు చెబుతూ ఆమె ఫొటోలు, పోస్ట్ లు షేర్ చేస్తుంటారు. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా అయెషా ఒక ఫొటో షేర్ చేసింది. నీలం రంగు చీర క‌ట్టుకుని లేటెస్ట్ ఫొటో షేర్ చేసింది. దాంట్లో ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. పలుచని బుగ్గలతో, గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆమె. ఆ ఫొటో చూసిన నెటిజనులు.. ఆమెను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆయేషా టకియాలో ఇప్పుడు ఆ అందం లేదు, మేం అస్సలు ఆమెను గుర్తుప‌ట్ట‌లేక‌పోయాం. అస‌లు నీకు ఏమైంది? ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నావా? అస‌లు ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు ఆమె మీద‌. దీంతో వాళ్ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఆమె త‌న ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండ‌గా.. అయేషా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని, అందుకే ఆమె అలా త‌యారు అయ్యింది అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. 

సినిమా కెరీర్.. 

‘ది వండర్ కార్’, ‘వాంటెడ్’, ‘పాఠశాల’, ‘మోడ్’, ‘యే దిల్ మాంగే మోర్’, ‘క్యాష్’, ‘షాదీ సే పెహ్లే’, ‘షాదీ నంబర్ వన్’, ‘సండే’, తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ త‌దిత‌ర సినిమాల్లో న‌టించారు అయేషా. ఇక ఆ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి వాంటెడ్ సినిమాలో న‌టించారు. అదే ఆమె చివ‌రి సినిమా. ఇక 2009లో అయేషా వివాహం జరిగింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం మానేసిన అయేషా ముంబైలో సెటిల్ అయ్యింది. అయేషా భర్త ఫర్హాన్ వ్యాపారవేత్త. అతను ప్ర‌స్తుతం హోట‌ల్ బిజినెస్ తో రానిస్తున్నాడు.

Also Read: విడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget