అన్వేషించండి

Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'

Pallaburusu Release Date: అఖిల్ అక్కినేని 'లెనిన్'తో అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు చిన్న సినిమా 'పళ్ళబురుసు'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'పళ్ళబురుసు' చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
  • అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి.
  • తెలుగు సంస్కృతి, నేటివిటీని ప్రతిబింబించే హాస్య డ్రామాగా రూపొందింది.
  • సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీ కొడుకులుగా నటించారు.

అఖిల్ అక్కినేని 'లెనిన్'తో జూలైలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఆగస్టులో చిన్న సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎపిక్ స్టూడియోస్ సంస్థతో కలిసి 'పళ్ళబురుసు' నిర్మించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఆగస్టు 14న 'పళ్ళబురుసు' విడుదల
Pallaburusu First Look Released, Know Release Date: ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా 'పళ్ళబురుసు'ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థలు అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మన తెలుగు సంస్కృతి, నేటివిటీని ప్రతిబింబించేలా కామెడీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.

Also Read: Anil Ravipudi - అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?

'పళ్ళబురుసు'లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీ కొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మచా ఇతర కీలక తారాగణం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ గమనిస్తే... జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌ బ్రష్‌ను త్రాసులా చూపించారు. దానిపై తండ్రీ కొడుకులు చెరో వైపు కూర్చున్నారు. ఆ కహానీ ఏమిటో తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాలి.

Also ReadFamily Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Annapurna Studios (@annapurnastudios)

'పళ్ళబురుసు' చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలు. ఇంకా ఛాయాగ్రహణం: వినోద్ కె బంగారి, సంగీతం: పవన్ సీహెచ్, కూర్పు: సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్: క్షితిజ్ జీవన్ రణధీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రెడ్డి కర్నాటి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: అధిప్ అయ్యర్, సాహిత్యం: సురేష్ గంగుల.

Also ReadOh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'పళ్ళబురుసు' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

'పళ్ళబురుసు' చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంస్థలు దీనిని నిర్మించాయి.

'పళ్ళబురుసు' చిత్ర దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరించారు.

'పళ్ళబురుసు' ఏ జానర్ చిత్రం?

'పళ్ళబురుసు' మన తెలుగు సంస్కృతి, నేటివిటీని ప్రతిబింబించే కామెడీ డ్రామాగా తెరకెక్కింది. దీని ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

'పళ్ళబురుసు' చిత్రంలో ప్రధాన పాత్రలు ఎవరు పోషించారు?

సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీ కొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మచా ఇతర కీలక తారాగణం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget