అన్వేషించండి

Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ 2024 నామినేషన్స్ - 19 కేటగిరిల్లో ‘యానిమల్’ పోటీ, ఇదిగో జాబితా

69th Filmfare Awards Nominations: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్స్ ప్రకటన విడుదలయ్యింది. అన్నింటికంటే అత్యధికంగా 19 కేటగిరిల్లో ‘యానిమల్’ సినిమా పోటీకి సిద్ధమయ్యింది.

69th Filmfare Awards Nominations: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రంగం సిద్ధమయ్యింది. జనవరి 27,28లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విషయంలో హిందీ సినిమాల మధ్య గట్టి పోటీనే జరగనుందని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ఏకంగా రెండు సినిమాలతో బెస్ట్ యాక్టర్ రేసులో నిలబడ్డారు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ ఏకంగా 19 కేటగిరిల్లో అవార్డ్ కోసం పోటీపడుతోంది. మిగతా సినిమాలతో పోలిస్తే.. ‘యానిమల్’ ఎక్కువగా కేటగిరిల్లో అవార్డ్ కోసం పోటీపడుతున్న సినిమాగా నిలిచింది. అందరి చేత ప్రశంసలు పొందిన ‘12త్ ఫెయిల్’ కోసం ఫిల్మ్‌ఫేర్ కోసం పోటీపడుతోంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. ‘యానిమల్’లో చక్కని నటన కనబరిచిన రష్మిక మందన్నా పేరు లేకపోవడం. ఇది కచ్చితంగా ఆమె అభిమానులను బాధపెట్టే విషయమే.

బెస్ట్ ఫిల్మ్ (పాపులర్)

12త్ ఫెయిల్
జవాన్
ఓఎమ్‌జీ2
పఠాన్
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్)

12th ఫెయిల్
భీడ్
ఫరాజ్
జొరం
సామ్ బహదూర్
థ్రీ ఆఫ్ అజ్
జ్విగాటో

బెస్ట్ డైరెక్టర్

అమీర్ రాయ్ (ఓఎమ్‌జీ 2)
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)
విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (మేల్)

రణబీర్ కపూర్ (యానిమల్)
రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
షారుఖ్ ఖాన్ (డంకీ)
షారుఖ్ ఖాన్ (జవాన్)
సన్నీ డియోల్ (గదర్ 2)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్)

అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (థ్రీ ఆఫ్ అజ్)
మనోజ్ బాజ్‌పాయ్ (జొరం)
పంకజ్ త్రిపాఠి (ఓఎమ్‌జీ 2)
రాజ్‌కుమార్ రావు (భీడ్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మాస్సే (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (ఫీమేల్)

ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొనె (పఠాన్)
కియారా అద్వానీ (సత్యప్రేమ్ కీ కథ)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
తాప్పీ పన్ను (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్)

దీప్తి నావల్ (గోల్డ్‌ఫిష్)
ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
సయ్యమీ ఖేర్ (ఘూమర్)
షహానా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (థ్రీ ఆఫ్ అజ్)

బెస్ట్ యాక్టర్ (సపోర్టింగ్ రోల్ - మేల్)

ఆదిత్య రావల్ (ఫరాజ్)
అనిల్ కపూర్ (యానిమల్)
బాబీ డియోల్ (యానిమల్)
ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3)
తోతా రాయ్ చౌదరీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
విక్కీ కౌశల్ (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (సపోర్టింగ్ రోల్)

జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
రత్నా పఠాక్ షా (ధక్ ధక్)
షబానా అజ్మీ (ఘూమర్)
షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
తృప్తి దిమ్రీ (యానిమల్)
యామీ గౌతమ్ (ఓఎమ్‌జీ 2)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ 

యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపందర్ బాబ్బల్, ఆషీమ్ కెమ్సన్, హర్ష్‌వర్ధన్ రామేశ్వర్, గురిందర్ సేగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్, శేఖర్)
రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ (ప్రీతమ్)
తూ ఝూఠీ మే మక్కార్ (ప్రీతమ్)
జరా హట్కే జరా బచ్కే (సచిన్, జిగర్)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)

అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా - డంకీ)
అర్జిత్ సింగ్ (సత్రాంగా - యానిమల్)
భూపిందర్ బబ్బాల్ (అర్జన్ వాలీ - యానిమల్)
షాహిద్ మాల్యా (కుద్మయీ - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సోనూ నిగమ్ (నిక్లె థే కబీ హమ్ ఘర్ సే - డంకీ)
వరుణ్ జైన్, సచిన్ - జిగర్, షాదాబ్ ఫరీది, అల్తామాష్ ఫరీది (తేరే వాస్తే ఫలక్ - జరా హట్కే జరా బచ్కే)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)

దీప్తి సురేశ్ (ఆరారీ రారో - జవాన్)
జోనితా గాంధీ (హే ఫికర్ - 8 ఏఎమ్ మెట్రో)
శిల్పా రావు (బేషరమ్ రంగ్ - పఠాన్)
శిల్పా రావు (చలేయా - జవాన్)
శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మిలే - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
శ్రేయా ఘోషల్ (వే కమ్లేయా - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)

Also Read: పవన్ కళ్యాణ్ 'ఓజీ' గురించి తమన్ క్రేజీ అప్డేట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget