AP Election Results 2024: మీ నాయకత్వంలో ఏపీ కొంతపుంతలు తొక్కుతుంది - మోహన్‌బాబు ట్వీట్, చంద్రబాబు, పవన్‌లకు టాలీవుడ్ విషెస్
AP Elections Result: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మీది చారిత్రాత్మక విజయమని, మీ నాయకత్వంలో ఏపీ కొంతపుంతలు తొక్కుతుందంటూ టాలీవుడ్ ప్రముఖులు కొనియాడుతున్నారు.
Tollywood Celebrities Wishes to Chandrababu Naidu and Pawan Kalyan: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అని దేశమంత ఎదురుచూసింది. నేటితో ఆ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడింది. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో కూటమీ హవా చూపించింది. అత్యధిక సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిచి అధికార పార్టీ వైసీసీకి షాకిచ్చింది.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 10 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలో నిలిచింది. ఇక కూటమి భారీ మెజారిటీతో గెలవడం, పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధించడంతో ఇండస్ట్రీ వర్గాలు సోషల్ మీడియాలో వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. విలక్షణ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. "మీ అద్భుతమైన విజయానికి అభినందనలు! మీ నాయకత్వంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. కంగ్రాట్స్ @ncbn,@naralokesh, @PawanKalyan, @NandamuriBalakrishna" విషెస్ తెలిపారు.
Congratulations on your outstanding victory! I have no doubt that AP will reach new heights under your leadership. @ncbn@naralokesh @PawanKalyan #NandamuriBalakrishna
— Mohan Babu M (@themohanbabu) June 4, 2024
అదే విధంగా స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడి నుంచి మాస్ మహారాజా రవితేజ, హీరో నాని వరకు తదితర నటీనటులు, దర్శకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధదించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు విషెస్ తెలుపుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం, పదేళ్లుగా ఆయన చేస్తున్న పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లది చారిత్రాత్మక విజయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఎవరెవరూ ఏమన్నారో వారి పోస్ట్స్‌లో చూడండి.
Heartiest congratulations to @ncbn garu & @PawanKalyan garu on your resounding victory!! We trust your leadership will steer us towards a brighter future..#ElectionResults2024 pic.twitter.com/PtyhNwjRl3
— Sudheer Babu (@isudheerbabu) June 4, 2024
Congratulations Janasenani @PawanKalyan garu @ncbn garu #kutamitsunami ❤️🫶 pic.twitter.com/h0CHSVWD18
— Director Maruthi (@DirectorMaruthi) June 4, 2024
Big congratulations to @PawanKalyan garu for the huge victory in the Pithapuram constituency and kudos to your grit and resilience through out this journey🤗
— Ravi Teja (@RaviTeja_offl) June 4, 2024
May you continue to serve the people with your big heart and be a source of inspiration to everyone!!
Heartiest congratulations to @Ncbn garu, #NandamuriBalaKrishna garu and Shri @NaraLokesh for the landslide victory in the AP Elections 😊
— Ravi Teja (@RaviTeja_offl) June 4, 2024
Wishing you all a successful and prosperous tenure, filled with accomplishments and growth!
Immense praise and respect to the visionary @ncbn garu n the esteemed revolutionary @PawanKalyan garu for forging a formidable alliance to see this much needed historic milestone for the decade-old, beautiful state of Andhra Pradesh. Unity paves the path to progress ✨ pic.twitter.com/CntQc1nsCW
— Krish Jagarlamudi (@DirKrish) June 4, 2024
Congratulations @ncbn gaaru on the thumping victory. Hope you and the alliance will lead the state to a bright and prosperous future. 🙏🏼
— Nani (@NameisNani) June 4, 2024
Congratulations to the hero on and off screen @PawanKalyan gaaru.
— Nani (@NameisNani) June 4, 2024
The way you were doubted, the way you fought and the way you won is not just a story to tell but a lesson to learn.
Proud of you Sir.
Hope you reach bigger heights and set an example with your work ♥️
Cbn గారు మీ మార్గదర్శకత్వంలో అధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి రాష్ట్రంగా గుర్తిపు తెస్తారనే ప్రజలు ఎంతో నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు... మీరు సాధిస్తారు... ప్రజల తరుపున మీ కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు.... కే యస్
— Ks Rama Rao (@ksramarao45) June 4, 2024
You proved that with passion, persistence and determination, one can create history once again. Congratulations on such a historical landslide victory, Shri @ncbn garu! 💐 pic.twitter.com/9bTCtcVzgE
— Naga Vamsi (@vamsi84) June 4, 2024
Congratulations @PawanKalyan Sir ♥️
— Sundeep Kishan (@sundeepkishan) June 4, 2024
Such an inspiring Victory ♥️ pic.twitter.com/tLBbLoFEaq
❤️ ❤️🔥 🥹
— Adivi Sesh (@AdiviSesh) June 4, 2024
Congratulations sir @PawanKalyan
So Happy and Proud.
Love pic.twitter.com/dbNUMqUw9Y
Big congratulations to @Ncbn garu, and @NaraLokesh garu for the Historic win in the AP Elections
— Anil Ravipudi (@AnilRavipudi) June 4, 2024
And Huge Congratulations to Janasenani, @PawanKalyan garu for the remarkable victory in the Pithapuram constituency and for your efforts in the success of the #NDAAlliance in Andhra… pic.twitter.com/3TXD040L9Y
Congratulations to visionary leader @ncbn Garu,our dearest heroes, #NandamuriBalakrishna Garu, @PawanKalyan Garu and @naralokesh garu on the spectacular win in the Andhra Pradesh elections. Best wishes to all of you in the service of people. ❤️ pic.twitter.com/WnkSfsCd9b
— Gopichandh Malineni (@megopichand) June 4, 2024