అన్వేషించండి

Allu Sirish Nayanika Marriage : అల్లు శిరీష్ నయనిక పెళ్లి డేట్ ఫిక్స్ - 'బాబాయ్ నీ పెళ్లి ఎప్పుడు?' అంటే...

Allu Sirish Marriage : అల్లు శిరీష్, నయనికల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ఫన్ వీడియోతో డేట్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Allu Sirish Nayanika Marriage Date Officially Confirmed : వచ్చే ఏడాది అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు అల్లు శిరీష్ తన పెళ్లి డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

స్పెషల్ ఫన్ వీడియోతో...

ఓ స్పెషల్ ఫన్ వీడియోతో తన పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు అల్లు శిరీష్. 'బాబాయ్ మీ పెళ్లి ఎప్పుడు?' అంటూ బన్నీ పిల్లలు ఆయన్ను ప్రశ్నించగా... మార్చి 6, 2026 అంటూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే, 'సంగీత్ ఎప్పుడు?' అంటూ ప్రశ్నించగా... 'మనం సౌత్ ఇండియన్స్ కదా. సంగీత్ లాంటివి చెయ్యం.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు లవ్ సింబల్స్‌తో కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం కూడా 2011, మార్చి 6నే జరిగింది. అన్న పెళ్లి రోజునే తమ్ముడి పెళ్లి కూడా జరగబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)

Also Read : 10 కోట్లు దాటేసిన రోషన్ 'ఛాంపియన్' - నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ అక్టోబరులో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వరుణ్ తేజ్, లావణ్యల వివాహ సమయంలో... యంగ్ హీరో నితిన్, షాలిని దంపతులు వారి కోసం పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి షాలిన తన ప్రాణ స్నేహితురాలు నయనికను ఆహ్వానించారు. ఆ వేడుకలో నయనికను అల్లు శిరీష్ ఫస్ట్ టైం కలిశారు. అలా ఆమెతో లవ్‌లో పడ్డారు. రెండేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijayashanti : పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget