అన్వేషించండి

Allu Arjun : చిన్నారికి బన్నీ వీడియో కాల్ - అల్లు అర్జున్‌తో చిరు అభిమాని హ్యాపీ మూమెంట్

Allu Arjun Reaction : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరు అభిమాని కోరిక నెరవేర్చారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా విషయం తెలుసుకున్న ఆయన శ్రద్ధ అనే చిన్నారితో వీడియో కాల్‌లో మాట్లాడారు.

Allu Arjun Interaction With Shraddha Through Make A Wish Foundation : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రద్ధ అనే చిన్నారిని ఆప్యాయంగా పలకరించి మర్చిపోలేని క్షణాన్ని అందించారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారి శ్రద్ధ గురించి తెలుసుకున్న ఆయన... వీడియో కాల్‌లో మాట్లాడారు.

పుష్ప డైలాగ్‌తో...

వీడియో కాల్‌లో సడన్ సర్పైజ్ ఇచ్చిన బన్నీ... పాపతో సరదాగా ముచ్చటించారు. 'పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైరు' అంటూ పుష్ప సినిమాలో డైలాగ్స్ చెప్పి చిన్నారికి ఆనందాన్ని పంచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ కావడం తన డ్రీమ్ అని శ్రద్ధ బన్నీతో చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ వస్తానని చిన్నారి చెప్పగా... ఆమెను ఆహ్వానించారు. వీడియో కాల్‌లో శ్రద్ధ పేరెంట్స్‌తో మాట్లాడారు. ఈ వీడియో ఇన్ స్టా హ్యాండిల్స్‌లో వైరల్ అవుతోంది. 

ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు బన్నీపై ప్రశంసలు కురిపిస్తూ... వీడియో షేర్ చేస్తున్నారు. చిన్నారి శ్రద్ధ కోరిక మేరకు పాపకు మెమెరబుల్ మూమెంట్ అందించారని ఆయనలో ఆప్యాయతకు ఇది నిదర్శనమని అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team Allu Arjun (@teamalluarjun_official)

Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?

ప్రాణాంతక, తీవ్రమైన అనారోగ్యంతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ ద్వారా శ్రద్ధ కోరికను తెలుసుకున్న బన్నీ... వీడియో కాల్‌లో మాట్లాడి చిన్నారికిి ఆనందాన్ని పంచారు. ఆమె త్వరగా కోలుకోవాలని బన్నీతో పాటు ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక పాపను హైదరాబాద్ రావాలని బన్నీ ఆహ్వానించారు. 

Also Read : Transfer Trimurthulu Review - ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌ బ్యాక్ సినిమా... హిట్టా? ఫట్టా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget