అన్వేషించండి

Akhanda 2 Teaser: 'అఖండ 2' కొత్త టీజర్ రెడీ... బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌తో... రిలీజ్ ఎప్పుడంటే?

Akhanda 2 New Teaser: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరొక గుడ్ న్యూస్. ఆయన లేటెస్ట్ సినిమా 'అఖండ 2' నుంచి మరొక కొత్త టీజర్ రాబోతోంది. అది ఎప్పుడు అంటే?

Balakrishna's Akhanda 2 Latest Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా మైథాలజీ సినిమా 'అఖండ 2 తాండవం'. ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే మరొక టీజర్ రిలీజ్ కానుంది. 

అక్టోబర్ 24న 'అఖండ 2' కొత్త టీజర్!
Akhanda 2 Thandavam New Teaser: ఈ నెల (అక్టోబర్) 24న 'అఖండ 2 తాండవం' కొత్త టీజర్ విడుదల కానుంది. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు అయినా సరే కన్నెత్తి చూడడు... నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా??' అంటూ ఇప్పటికే విడుదలైన టీజర్‌లో పవర్ ల్ డైలాగ్ చెప్పారు బాలకృష్ణ. ఇప్పుడు విడుదల కాబోయే కొత్త టీజర్ లో సైతం ఆయన పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందట. అది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. 

డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా
Akhanda 2 Release Date: 'అఖండ 2'చిత్రాన్ని తొలత సెప్టెంబర్ 25న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఉండడంతో పాటు సినిమా నేపథ్య సంగీత పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని వాయిదా వేశారు.

Also Read: పద్మవ్యూహాన్ని చేధించిన పార్ధు... రెబల్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ 'ఫౌజీ' అప్డేట్ ఇచ్చిన హను!

డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా రానుంది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఫిలింస్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా 'అఖండ 2 తాండవం'. దీంతో డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి కూడా అడుగు పెడుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

Also Readథామా ఫస్ట్ రివ్యూ... బాలీవుడ్‌లో రష్మిక హారర్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా? ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే?

బాలకృష్ణ సరసన సంయుక్త కథానాయికగా నటించిన 'అఖండ 2 తాండవం'లో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget