అన్వేషించండి

Nabha Natesh: ‘ఇస్మార్ట్’ బ్యూటీకి గుడ్ టైమ్ స్టార్ట్, ఒకేసారి మూడు క్రేజీ ఆఫర్లు!

కన్నడ బ్యూటీ నభా నటేష్ మళ్లీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. కొంత కాలం పాటు ఆఫర్లు లేక ఇబ్బంది పడ్డ ఈ ముద్దుగుమ్మ ఒకేసారి మూడు క్రేజీ ఛాన్సులు దక్కించుకుంది.

Nabha Natesh Movie Offers:  కన్నడ భామ నభా నటేష్ గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో తెలంగాణ పిల్ల చాందిని పాత్రలో ఆకట్టుకుంది. అంద చందాలతో పాటు నటనతోనూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీ వరుస అవకాశాలను దక్కించుకుంది. అయితే, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె కెరీర్ ముందుకు సాగలేకపోయింది. నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. అదే సమయంలో ఆమె యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్ అయ్యింది. దీంతో సినిమాలను మానేసి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది.

‘స్వయంభు’ సెట్స్ లోకి అడుగు పెట్టిన నభా

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న నభా నటేష్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. తాజాగా యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’లో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.  నభా పీరియాడిక్ గెటప్ లో ‘స్వయంభు’ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోను చిత్రబృందం సోషల్  మీడియాలో షేర్ చేసింది. నిజానికి ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నభా సెకెండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లేదంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మరో రెండు క్రేజీ ఆఫర్లు

అటు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రంలో నభా నటేష్ ఫిమేల్‌‌ లీడ్‌‌గా నటిస్తోంది. హనుమాన్ సినిమా నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోసాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలోనే నభా నటేష్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఒకేసారి మూడు అవకాశాలను దక్కించుకుంది నభా నటేష్. మరి ఈ ముద్దుగుమ్మ సెకెండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూడు సినిమాల్లో ‘స్వయంభు’పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి హిట్ అందుకుంటే నభాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక సినిమా పరిశ్రమలోనూ మంచి అకాశాలు దక్కించుకోవచ్చు.  

Read Also: ఊహించని రీతిలో ‘కల్కి’ ప్రమోషన్, విడుదలకు ముందే ఓటీటీలోకి!

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget